నందుర్బార్ మహారాష్ట్ర నందుర్బార్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

నందుర్బార్
పట్టణం
నందుర్బార్ is located in Maharashtra
నందుర్బార్
నందుర్బార్
మహారాష్ట్ర పటంలో పట్టణ స్థానం
Coordinates: 21°22′N 74°15′E / 21.37°N 74.25°E / 21.37; 74.25
దేశం India
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లానందుర్బార్
Area
 • Total11.45 km2 (4.42 sq mi)
Elevation
210 మీ (690 అ.)
Population
 (2011)
 • Total1,11,000
 • Density9,700/km2 (25,000/sq mi)
భాషలు
 • అధికారికమరాఠీ
 • మాట్లాడేవిభిలీ,గుజార్, ఖాందేశీ
Time zoneUTC+5:30 (IST)
PIN
425 412
Vehicle registrationMH 39
Telephone Code+91(2564)

భౌగోళికం మార్చు

నందుర్బార్ 21°22′N 74°15′E / 21.37°N 74.25°E / 21.37; 74.25 వద్ద సముద్రమట్టం నుండి 210 మీటర్లు ఎత్తున ఉంది. తపతీ నది పట్టణం నుండి 12 కి.మీ. దూరంలో ప్రవహిస్తోంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో పశ్చిమ రైల్వే జోన్‌లోనందూర్‌బర్ స్టేషన్‌ ఉంది. నందుర్బార్ రాష్ట్ర రహదారుల ద్వారా మధ్యప్రదేశ్, గుజరాత్‌లకు అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి.

జనాభా వివరాలు మార్చు

2011 జనగణన ప్రకారం,[1] నందుర్బార్ జనాభా 1,11,037. అక్షరాస్యత 72%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 78% కాగా, స్త్రీలలో ఇది 65%. పట్టణ జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 12% ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.