నర్సీపట్నం రోడ్డు (రైల్వే స్టేషను)

విశాఖపట్నం జిల్లాలోని రైల్వే స్టేషను
నర్సీపట్నం రోడ్డు సముదాయము (రైల్వే స్టేషను) విజయవాడ నుండి విశాఖ పాస్సింజరు రైలు

నర్సీపట్నం రోడ్డు హౌరా చెన్నై ముఖ్య రైలు మార్గంలోని ఒక రైలు సముదాయం (రైల్వే స్టేషను), ఈ సముదాయము (రైల్వే స్టేషను) బ్రిటీష్ పాలకుల కాలంలోనే నిర్మితమైంది. ఇక్కడి నుండి హైదరాబాదు, వైజాగు, తిరుపతి, విజయవాడ నగరాలకు రైలు సౌకర్యం ఉంది.నర్సీపట్నం, నక్కపల్లి, ఏటికొప్పాక పట్టణాలకు ముఖ్య రైలు సముదాయం (రైల్వే స్టేషను).

నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను నామఫలకం


మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు