నలదమయంతి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కెంపరాజ్
తారాగణం చిత్తూరు నాగయ్య ,
పి.భానుమతి ,
కెంపరాజ్,
రేలంగి,
ముక్కామల,
సావిత్రి,
బి. గోపాలం,
జయలక్ష్మి
సంగీతం బి.గోపాలం
నేపథ్య గానం పి.భానుమతి ,
ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ కెంపరాజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు మార్చు

01. అరుభూమపధంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) - మాధవపెద్ది

02. అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) - పి. భానుమతి

03. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) - ఘంటసాల

04. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) - ఘంటసాల

05. అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా - ఘంటసాల

06. ఇంతి మా దమయంతి శ్రీమంతమిపుడు సంతోషమే పార - ఎన్.ఎల్.గానసరస్వతి బృందం

07. ఇంతగలమా అహో ఇంతగలమా ఓహో ఇంతగలమా చెంచలా లతికరుహా - బి.గోపాలం, టి.కనకం

08. ఈ వంతతోనే అంతమయేనా రవ్వంతే శాంతి - పి.భానుమతి

09. ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు - పి. భానుమతి

10. ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి - పి. భానుమతి

11 ఓహొ మోహన మాననమా విహరించు విహగమై వినువీధుల - పి. భానుమతి

12. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను తలంచి (పద్యం ) - ఘంటసాల

13. కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే - పి.భానుమతి

14. ఘోరంభైన దవాగ్నికీలకెరయై ఘోషించు (పద్యం) - నాగయ్య

15. చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి నిలువక - పి. లీల, ఎన్.ఎల్.గానసరస్వతి

16. చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి

17. జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా - ఎం. ఎల్. వసంతకుమారి

18. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి మనేవారి - ఘంటసాల, పి. భానుమతి

19. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) - ఘంటసాల

20. దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి - పిఠాపురం, ఎ.పి. కోమల

21. నిత్యనావిచ్చితామర నీరజాక్షి బిరబిరా దిగిరా (పద్యం) - పిఠాపురం

22. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) - ఘంటసాల

23. భువనైకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము (పద్యం) - పి.భానుమతి

24. భళిరే కంటిన్‌కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) - మాధవపెద్ది

25. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము - ఘంటసాల బృందం

26. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) - ఘంటసాల

27. వరుణాలయ నివాసి కరుణా (పద్యం ) - ఘంటసాల

28. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) - ఘంటసాల

29. హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస సనాతనా జీవనమాల భూషణా - బి. గోపాలం

30. హే భవానీ దయామయీ ఈ అపూర్వరూప (పద్యం) - పి. భానుమతి

31. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) - ఘంటసాల

32. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) - ఘంటసాల

వనరులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నలదమయంతి&oldid=3230526" నుండి వెలికితీశారు