నల్లబెల్లి మండలం

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం

నల్లబెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1] 

నల్లబెల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, నల్లబెల్లి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, నల్లబెల్లి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, నల్లబెల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°02′29″N 79°51′39″E / 18.041421°N 79.860764°E / 18.041421; 79.860764
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం నల్లబెల్లి
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,503
 - పురుషులు 18,923
 - స్త్రీలు 18,580
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.23%
 - పురుషులు 61.43%
 - స్త్రీలు 34.37%
పిన్‌కోడ్ 506349

2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 37,503, పురుషులు 18,923, స్త్రీలు 18,580. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 166 చ.కి.మీ. కాగా, జనాభా 37,503. జనాభాలో పురుషులు 18,923 కాగా, స్త్రీల సంఖ్య 18,580. మండలంలో 9,962 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నందిగామ
  2. రేలకుంట
  3. రంగాపురం
  4. ఆర్షన్‌పల్లి
  5. కన్నారావుపేట్
  6. గోవిందాపూర్
  7. కొండాపూర్
  8. రాంపూర్
  9. నాగరజ్‌పల్లి
  10. శనిగరం
  11. రామతీర్థం
  12. ముచింపుల
  13. లెంకలపల్లి
  14. నల్లబెల్లి
  15. నారక్కపేట్
  16. రుద్రగూడెం
  17. గుండ్లపహాడ్
  18. మేడపల్లి
  19. అసరవెల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు