నాగాపురం
నాగాపురం, కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.
నాగాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′05″N 80°58′07″E / 16.434767°N 80.968594°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పెదపారుపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521263 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
సమీప గ్రామాలు
మార్చుగుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు
సమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చువెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 41 కి.మీ
విద్యాసౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పాములపాడు.
మౌలిక సదుపాయాలు
మార్చుప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కర్రే చిట్టిబాబు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఊడిగ జయరాణి ఉపసర్పంచిగా ఎన్నికైంది.[1]
ప్రధాన పంటలు
మార్చువరి, మినుము
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి సోమవరప్పాడు ఒక శివారు గ్రామం. ఈ గ్రామాన్ని, జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టరు అయిన శ్రీమతి ఊడిగ హిమబిందు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 2015, జూలై-21వ తేదీనాడు, హిమబిందు సోదరీమణులు, ఈ గ్రామంలో, మరుగుదొడ్ల నిర్మాణదారులకు, సిమెంటు వరలను అందజేసారు. [2]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు అమరావతి; 2015,జులై-22; 23వపేజీ.