నామము [ nāmamu ] or నామధేయము nāmamu. సంస్కృతం cf. Eng. 'name'.] n. A name, appellation, title. పేరు The unright mark drawn in the forehead by the Vaishṇavites. నొసట పెట్టుకొనే బొట్టు.[1] నామాంకితము placing one's name in a (poetical) dedication, &c. నామకరణము nāma-karaṇamu. n. The ceremony of naming a child. Christening. బిడ్డలకు పేరు పెట్టుట. నామకార్థము for name's sake, nominally. నామమడుచు nāmam-aḍaṭsu. (నామము+అడచు.) v. t. To kill. చంపు భార. స్త్రీ. ii. నామము పెట్టు to leave one's mark upon a man, i.e., to deceive or ruin him. నామము పెట్టుకొను to draw lines upon one's own forehead. నామదుంప nāma-dumpa. n. The water plant called Rumex aponogeton. Rox. ii. 210. నామాల కోడి or నామంకోడి The coot, Fulicaatra. నామాలపిట్ట or దాసరిపిట్ట nāmālapiṭṭa. n. The Southern Scimitar Babbler. Pomatorhinus horsfieldii (F.B.I.)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నామము&oldid=2823664" నుండి వెలికితీశారు