నాలోవున్న ప్రేమ

నాలోవున్న ప్రేమ 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, లయ, గజాలా, ఎల్. బి. శ్రీరామ్, ఎం. ఎస్. నారాయణ, చలపతి రావు, గిరి బాబు, కోవై సరళ, అన్నపూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ సాయిరాం ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఎల్.ఎన్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.[1] గజాలా మొదటిసారిగా ఈ చిత్రంలో నటించింది.

నాలోవున్న ప్రేమ
దర్శకత్వంవి.ఆర్. ప్రతాప్
రచనదివాకర్ బాబు (మాటలు)
స్క్రీన్ ప్లేవి.ఆర్. ప్రతాప్
కథసీతారాం కారంత్
నిర్మాతకె.ఎల్.ఎన్. రాజు
తారాగణంజగపతిబాబు, లయ, గజాలా
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పునందమూరి హరి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయిరాం ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2001 సెప్టెంబరు 1 (2001-09-01)
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వీచే చిరుగాలి"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. చరణ్4:48
2."ఓ నా ప్రియతమా"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, కె. ఎస్. చిత్ర4:35
3."ఎన్నో ఎన్నో"సిరివెన్నెల సీతారామశాస్త్రిహరిహరన్, సుజాత మోహన్4:16
4."ఎదలో ఒకటే కోరిక"పోతుల రవికిరణ్టిప్పు, సుజాత4:19
5."గోపాల కృష్ణుడమ్మా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలు, చిత్ర4:46
6."మనసా ఓ మనసా"శ్రీహర్షచిత్ర5:05
7."వీచే చిరుగాలి (ఫిమేల్)"సిరివెన్నెల సీతారామశాస్త్రిచిత్ర4:48
Total length:32:07

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నాలోవున్న ప్రేమ". telugu.filmibeat.com. Retrieved 11 July 2017.

ఇతర లంకెలుసవరించు