నా ఇల్లే నా స్వర్గం
'నా ఇల్లే నా స్వర్గం' తెలుగు చలన చిత్రం,1991 న విడుదల.కనకదుర్గా ఫిలింస్ పతాకంపై, కె.కె.రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కె.ఋష్యేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ,రమేష్ బాబు, దివ్య భారతి, రూపా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికీ సంగీతం రామ్ లక్ష్మణ్ సమకూర్చారు.
నా ఇల్లే నా స్వర్గం (1991 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఋష్యేంద్ర రెడ్డి |
తారాగణం | కృష్ణ, దివ్యభారతి |
సంగీతం | రామ్-లక్ష్మణ్ |
నిర్మాణ సంస్థ | కనకదుర్గా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- ఘట్టమనేని రమేష్ బాబు
- దివ్య భారతి
- రూపా గంగూలీ
- కన్నెగంటి బ్రహ్మానందం
- మందాడి ప్రభాకరరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- కె.కృష్ణారెడ్డి
- శ్రీలక్ష్మి
- వై.విజయ
సాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఋష్యేంద్రరెడ్డి
- కధ: కె.ఋష్యేంద్రరెడ్డి
- మాటలు: ఆకెళ్ళ
- పాటలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- సంగీతం: రామ్ లక్ష్మణ్
- ఛాయ గ్రహణం: సి.హెచ్.హరనాథ్ రెడ్డి
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- కళ: తంగవేలు
- నృత్యం: తార
- పోరాటాలు: రాజు
- నిర్మాత: కె.కె.రెడ్డి
- నిర్మాణ సంస్థ: కనకదుర్గా ఫిలింస్
- విడుదల:
పాటల జాబితా
మార్చు1.ఏనాటిదో ఈ ప్రేమ పురాణం ఆ ప్రేమకోసం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
2.వస్తున్నా వచ్చేస్తున్నా తెచ్చినవన్ని ఇచేస్తున్నా, రచన:సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
3.దోమ దోమ వలపుల పాదాలమ్మా మేలు కొలుపులు రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4.ఓం నమః శివాయ.,.విషనాగుల విషమెక్కిందా సుతి మించిన శివమెక్కిందా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె, ఎస్.చిత్ర
5.సా గా మ దా,
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |