నా పేరే భగవాన్

ఎస్.డి.లాల్ దర్శకత్వంలో 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నా పేరే భగవాన్ 1976, ఏప్రిల్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. రామకృష్ణ, మంజుల, ఎం.ప్రభాకరరెడ్డి, కైకాల సత్యనారాయణ, జయమాలిని, సుజాత తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1] హిందీలో వచ్చిన ధర్మ సినిమాకి రిమేక్ సినిమా ఇది.

నా పేరే భగవాన్
Naa Pere Bhagavan Movie Poster.JPG
నా పేరే భగవాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.డి.లాల్
నిర్మాతకుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు
నటులుజి. రామకృష్ణ,
మంజుల,
ఎం.ప్రభాకరరెడ్డి,
కైకాల సత్యనారాయణ,
జయమాలిని,
సుజాత
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంపి. దేవరాజ్
కూర్పుకె. గోవింద స్వామి
నిర్మాణ సంస్థ
శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్
విడుదల
ఏప్రిల్ 30, 1976
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: ఎస్.డి.లాల్
 • నిర్మాత: కుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు
 • సంగీతం: కె. చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: పి. దేవరాజ్
 • కూర్పు: కె. గోవింద స్వామి
 • సమర్పణ: జి. కామరాజు
 • నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్

పాటలుసవరించు

ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతం అందించగా, ఆత్రేయ, సి. నారాయణరెడ్డి పాటలు రాశారు.[2]

 • మన్నించుమా ప్రియా మన్నించుమా, మరుమల్లె నల్లగా ఉంటే చిరునవ్వు చేదుగా ఉంటే ఆ తప్పు నాది కాదంటే - పి.సుశీల (మంజుల)
 • మేడలో ఉన్న చిలకమ్మ - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
 • నిన్న నీవు కావు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
 • ఎంత బాగుంది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
 • నిన్ను మధుశాల రమ్మంది ఈ మధుబాల తోడుంది - ఎస్. జానకి

మూలాలుసవరించు

 1. Cineradham, Movie. "Naa Pere Bhagawan (1976)". www.cineradham.com. Retrieved 18 August 2020.[permanent dead link]
 2. Naa Songs, Songs (12 March 2014). "Naa Pere Bhaghava". www.naasongs.com. Retrieved 18 August 2020.

ఇతర లంకెలుసవరించు

 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.