నిజం చెబితే నేరమా

నిజం చెబితే నేరమా 1983 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. అమృత ఫిలింస్ పతాకం కింద అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నవ బాలయ్య దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథ్ సంగీతాన్నందించారు.[1]

నిజం చెబితే నేరమా
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.బాలయ్య
తారాగణం జయప్రద,
కృష్ణంరాజు
సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కృష్ణం రాజు,
  • జయప్రద,
  • రావు గోపాల్ రావు,
  • నూతనప్రసాద్,
  • బి. పద్మనాబం,
  • ప్రసాదబాబు,
  • మిక్కిలినేని,
  • రావి కొండల్ రావు,
  • రాజ్యలక్ష్మి,
  • నిర్మల,
  • మమత,
  • డబ్బింగ్ జానకి,
  • అత్తిలి లక్ష్మి,
  • కల్పనా రాయ్,
  • అనురాధ,
  • మోదుకూరి సత్యం,
  • ఎస్.వి. జగ్గారావు,
  • వీరమాచనేని ప్రసాద్,
  • వంగా అప్పారావు,
  • బాలయ్య మన్నవ,
  • సుధాకర్,
  • సత్యేంద్ర కుమార్,
  • వి. శివరాం,
  • రాజనాల,
  • వంకాయల సత్యనారాయణ,
  • వల్లం నరసింహారావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బాలయ్య మన్నవ
  • రన్‌టైమ్: 148 నిమిషాలు; రంగు: రంగు
  • స్టూడియో: అమృత ఫిల్మ్స్
  • నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు;
  • స్వరకర్త: ఎం.యస్. విశ్వనాథన్
  • సమర్పణ: బాలయ్య మన్నవ;
  • సహ నిర్మాత: ఎం. తులసీ రామ్ ప్రసాద్
  • గీత రచన: డా. సి.నారాయణరెడ్డి

పాటలు

మార్చు
  1. అందాల రాయుడు బావా హై హై అరె హై హై - పి. సుశీల, ఎస్.పి. బాలు
  2. ఈ శుభవేళలో నీ నయనాలలో ఎన్నెన్ని ఊహల పరవళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
  3. దడదడ గుండెదడ.. నీమదిలో దాచుకున్నది మేను చెబుతున్నది - ఎస్.పి. బాలు,పి. సుశీల
  4. పూటకొక్క కొత్త పిట్టా ఆకువేసి పట్టుకుంటా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ కోరస్

మూలాలు

మార్చు
  1. "Nijam Chebithe Nerama (1983)". Indiancine.ma. Retrieved 2023-02-19.

బాహ్య లంకెలు

మార్చు