నిత్యము [ nityamu ] nityamu. సంస్కృతం adv. Always, continually, constantly. ఎల్లప్పుడు.[1] adj. Constant, perpetual, permanent. Everlasting, eternal, universal, omnipresent. Regular, fixed, natural, invariable, usual, daily, ordinary, unchanging. Percunial, flowering all through the year, ఎడతెగని. నిత్యమల్లిచెట్టు or నిత్తెమల్లె a species of jasmine. నిత్యహోమము a daily sacrifice, as distinguished from నైమిత్తికము an occasional one. నిత్యకర్మము daily rites. నిత్యుడు nityuḍu. n. The everlasting one, i.e., God దేవుడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నిత్యము&oldid=2823705" నుండి వెలికితీశారు