నినుచూడక నేనుండలేను

నినుచూడక నేనుండలేను 2002, డిసెంబర్ 21న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఆర్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ జోషి, భువన పాణి, చంద్ర మోహన్, వేణుమాధవ్, మనోరమ, నగ్మా, ఎమ్.ఎస్.నారాయణ, సనా, నర్సింగ్ యాదవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]

నినుచూడక నేనుండలేను
Ninu Chudaka Nenundalenu movie poster.jpg
నినుచూడక నేనుండలేను సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. శ్రీనివాస్
నిర్మాతజె.ఎం. జోషి
రచనఆర్. శ్రీనివాస్
నటులుసచిన్ జోషి, భువన పాణి, చంద్ర మోహన్, వేణుమాధవ్, మనోరమ, నగ్మా, ఎమ్.ఎస్.నారాయణ, సనా, నర్సింగ్ యాదవ్
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంఅరుణ్ కుమార్
విడుదల
21 డిసెంబరు 2002 (2002-12-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: ఆర్. శ్రీనివాస్
  • నిర్మాత: జె.ఎం. జోషి
  • రచన: ఆర్. శ్రీనివాస్
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: అరుణ్ కుమార్

పాటలుసవరించు

అన్ని పాటలు రచించినవారు కులశేఖర్, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: ఇళయరాజా.

నినుచూడక నేనుండలేను పాటలు
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "కొమ్మల్లో కోయిల"  ఇళయరాజా, సాధనా సర్గం 4:34
2. "ఏదో మౌనరాగం"  కెకె 4:55
3. "కొండపల్లి"  కెకె, సాధనా సర్గం 4:59
4. "ఛమక్ ఛం"  ఆర్. పి. పట్నాయక్ 5:08
5. "జాజిమల్లి"  సాధనా సర్గం 4:54
6. "సారి సారి"  శ్రేయ ఘోషాల్, టిప్పు 5:18

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నినుచూడక నేనుండలేను". telugu.filmibeat.com. Retrieved 6 October 2017. CS1 maint: discouraged parameter (link)