నీకే మనసిచ్చాను
నీకే మనసిచ్చాను 2003, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. సూర్య తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, చార్మీ కౌర్, అన్విత, ఎల్. బి. శ్రీరామ్, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, శివాజీ రాజా, వేణు మాధవ్, సుధ, ఎమ్.ఎస్.నారాయణ, శరత్ బాబు ముఖ్యపాత్రలలో నటించగా, శ్రీ సంగీతం అందించారు.[1][2]
నీకే మనసిచ్చాను | |
---|---|
దర్శకత్వం | సూర్య తేజ |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
స్క్రీన్ ప్లే | సూర్య తేజ |
కథ | రాంప్రసాద్ |
నిర్మాత | యం.యస్. కుమార్, కోడూరి రామమూర్తి |
తారాగణం | శ్రీకాంత్, చార్మీ కౌర్, అన్విత, ఎల్. బి. శ్రీరామ్, చంద్ర మోహన్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, శివాజీ రాజా, వేణు మాధవ్, సుధ, ఎమ్.ఎస్.నారాయణ, శరత్ బాబు |
ఛాయాగ్రహణం | జయరాం |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | జి.కె.ఎస్. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2003 డిసెంబరు 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం మార్చు
సాంకేతికవర్గం మార్చు
- చిత్రానువాదం, దర్శకత్వం: సూర్య తేజ
- నిర్మాత: యం.యస్. కుమార్, కోడూరి రామమూర్తి
- రచన: చింతపల్లి రమణ (మాటలు)
- కథ: రాంప్రసాద్
- సంగీతం: శ్రీ
- ఛాయాగ్రహణం: జయరాం
- నిర్మాణ సంస్థ: జి.కె.ఎస్. ఆర్ట్స్
మూలాలు మార్చు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నీకే మనసిచ్చాను". telugu.filmibeat.com. Retrieved 10 February 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Neeke Manasichanu". www.idlebrain.com. Retrieved 10 February 2018.