నీరువావిలి (ఆంగ్లం Simpleleaf chastetree) ఒక రకమైన ఔషధ మొక్క. ఇది లామియేసి కుటుంబంలో విటెక్స్ ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం విటెక్స్ ట్రైఫోలియా (Vitex trifolia).

నీరువావిలి
Vitex trifolia.jpg
leaves, seeds (left), flowers (right)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
వి. ట్రైఫోలియా
Binomial name
విటెక్స్ ట్రైఫోలియా

దీని ఆకులను వేడిచేసి కట్టిన మేహ వాతములు, వాపులు, బెణుకులు తగ్గును.[1]

మూలాలుసవరించు

  1. నిర్గుండి-నీరువావిలి చెట్టు, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ:110.