నీలి మేఘ శ్యామ
నీలి మేఘ శ్యామ 2025లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ కామెడీ సినిమా. మూన్ షైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కార్తీక్ సత్య నిర్మించిన ఈ సినిమాకు రవి. ఎస్. వర్మ దర్శకత్వం వహించాడు. విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ, హర్షవర్ధన్, తనికెళ్ల భరణి, సుదర్శన్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేసి, సినిమాను జనవరి 9న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[1][2][3]
నీలి మేఘ శ్యామ | |
---|---|
![]() | |
దర్శకత్వం | రవి. ఎస్. వర్మ |
స్క్రీన్ ప్లే | నందు సవిరిగాన |
కథ | అర్జున్ - కార్తిక్ |
నిర్మాత | కార్తీక్ సత్య |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సునీల్ రెడ్డి |
కూర్పు | బాలాజీ విబిజె |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 9 జనవరి 2025 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విశ్వదేవ్ రాచకొండ
- పాయల్ రాధాకృష్ణ
- హర్షవర్ధన్
- తనికెళ్ల భరణి
- సుదర్శన్ రెడ్డి
సాంకేతిక నిపుణులు
మార్చు- సహ నిర్మాతలు: సూర్య సిద్ద
- అసోసియేట్ ప్రొడ్యూసర్ : రవితేజ వక్కల్ కళ్యాణ
- ఆర్ట్ డైరెక్టర్: బిజిలి రమేష్, అభిలాష్ కధిరే
- స్టైలింగ్: సంతోష్ కుమార్
- పాటలు: కృష్ణకాంత్ కెకె, సురేశ్ బాన్‌శెట్టి
- అసోసియేట్ డైరెక్టర్: గణేష్ అన్నేటి
- డైరెక్షన్ టీమ్: చైతన్య సాయి రంగినేని , శ్రీధర్ రెడ్డి వెన్నపూస
మూలాలు
మార్చు- ↑ "OTT Romantic Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Hindustantimes Telugu. 2 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
- ↑ "నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Movie Neeli Megha Shyama Ott Streaming Date Fix | Sakshi". Sakshi. 5 January 2025. Archived from the original on 15 January 2025. Retrieved 15 January 2025.
- ↑ "Neeli Megha Shyama Review: A Refreshing Take on Love, Laughter, and Personal Growth" (in ఇంగ్లీష్). The Hans India. 11 January 2025. Retrieved 15 January 2025.