నువ్వు నాకు కావాలి

నువ్వు నాకు కావాలి 2003లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అజిత్ కుమార్, జ్యోతిక జంటగా నటించిన ఈ సినిమాకు 2002లో వెలువడిన రాజా అనే తమిళ సినిమా మూలం.

నువ్వు నాకు కావాలి
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.ఎళిల్
రచనఎళిల్
నిర్మాతఉద్దంటి సాంబశివరావు
తారాగణం
ఛాయాగ్రహణంకె.అరవింద్
కూర్పుసురేష్ అరసు
సంగీతంఎస్.ఎ. రాజకుమార్
నిర్మాణ
సంస్థ
వి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2003
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: ఎస్.ఎళిల్
  • నిర్మాత: ఉద్దంటి సాంబశివరావు
  • ఛాయాగ్రహణం: కె.అరవింద్
  • కూర్పు: సురేష్ అరసు
  • సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్

పాటలు సవరించు

మూలాలు సవరించు

  1. వెబ్ మాస్టర్. "Nuvvu Naaku Kavali (S. Elil) 2003". ఇండియన్ సినిమా. Retrieved 11 October 2022.