నేటి యుగధర్మం

జి.రామమోహన రావు దర్శకత్వంలో 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నేటి యుగధర్మం 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గణపతి పిక్చర్స్ పతాకంపై జి. సూర్యనారాయణ రాజు నిర్మాణ సారథ్యంలో జి.రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

నేటి యుగధర్మం
నేటి యుగధర్మం సినిమా పోస్టర్
దర్శకత్వంజి.రామమోహనరావు
రచనడా. యం. ప్రభాకరరెడ్డి (కథ)
మద్దిపట్ల సూరి (మాటలు)
నిర్మాతజి.సూర్యనారాయణరాజు
తారాగణంకృష్ణంరాజు,
జయసుధ,
ప్రభాకర రెడ్డి
ఛాయాగ్రహణంయం. సత్తిబాబు
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
గణపతి పిక్చర్స్
విడుదల తేదీ
1986
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: జి.రామమోహన రావు
  • నిర్మాత: జి. సర్యనారాయణ రాజు
  • కథ: డా. యం. ప్రభాకరరెడ్డి (కథ)
  • మాటలు: మద్దిపట్ల సూరి (మాటలు)
  • సినిమాటోగ్రఫీ: యం. సత్తిబాబు
  • కూర్పు: డి. వెంకటరత్నం
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • స్టుడియో: గణపతి పిక్చర్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2]

  1. వీణ పలుకదా - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 03:31
  2. శ్రామికులారా - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 03:13
  3. వీణ పలుకదా (బాధ) - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 02:01
  4. కళ్ళు కళ్ళు - ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:39
  5. ఏటియవతల నీ మాట - ఎస్. జానకి, ఎస్.పి. శైలజ - 03:30

మూలాలు మార్చు

  1. Cineradham, Movies. "Neti Yugadharmam (1986)". www.cineradham.com. Retrieved 17 August 2020.[permanent dead link]
  2. Jiosaavn, Songs. "Neti Yugadharmam". www.jiosaavn.com. Retrieved 17 August 2020.

ఇతర లంకెలు మార్చు