నేనేం..చిన్నపిల్లనా..?

నేనేం..చిన్నపిల్లనా..? 2013 సెప్టెంభరు 26న విడుదలైన తెలుగు చిత్రం. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ఇది. రాహుల్, తన్వివ్యాస్ జంటగా నటించారు.‘‘బలభద్రపాత్రుని రమణి కథ, సత్యానంద్ మాటలు, శ్రీలేఖ సంగీతం.

నేనేం..చిన్నపిల్లనా..?
Nenem-Chinna-Pillana.jpg
దర్శకత్వంపి. సునీల్‌ కుమార్‌ రెడ్డి
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
రచనసత్యానంద్
(సంభాషణలు )
కథబలభద్రపాత్రుని రమణి
నటులురాహుల్ రవీంద్రన్
తన్వీ వ్యాస్
సంజన
సంగీతంఎమ్. ఎమ్. శ్రీలేఖ
ఛాయాగ్రహణంసాబు జేమ్స్
నిర్మాణ సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నటవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు