నేరం నాది కాదు 1989లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, రాధ, రజని, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, సుధాకర్, చలపతి రావు, పి.ఎల్. నారాయణ, రజిత, పి.జె.శర్మ ముఖ్యపాత్రలలో నటించగా, హంసలేఖ సంగీతం అందించారు.[1]

నేరం నాది కాదు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం సుమన్, రాధ, రజని, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, సుధాకర్, చలపతి రావు, పి.ఎల్. నారాయణ, రజిత, పి.జె.శర్మ
సంగీతం హంసలేఖ
నిర్మాణ సంస్థ సూర్యతేజ మూవీస్
భాష తెలుగు

నటవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నేరం నాది కాదు". Retrieved 3 March 2018.