పగిడిపల్లి రైల్వే స్టేషను

పగిడిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PGDP) అనేది భుువనగిరిి జిల్ల్లాలోని బీబీనగర్ సమీపంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది నడికుడి రైలు మార్గము కలిసే సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము నందు ఉన్నది.[1] ఈ స్టేషనులో రెండు ప్లాట్ ఫారములు ఉన్నాయి. రోజూ రెండు రైళ్ళు ఆగుతాయి.

పగిడిపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
Pagidipalli Railway station cabin.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాజాతీయ రహదారి 163 (భారతదేశం), వరంగల్ హైదరాబాద్ హైవే, (NH 163), తెలంగాణ
భారత దేశము
భౌగోళికాంశాలు17°29′04″N 78°49′14″E / 17.484537°N 78.820592°E / 17.484537; 78.820592Coordinates: 17°29′04″N 78°49′14″E / 17.484537°N 78.820592°E / 17.484537; 78.820592
నిర్మాణ రకంప్రామాణికం (భూమి మీద)
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్PGDP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజను
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
పగిడిపల్లి రైల్వే స్టేషను is located in Telangana
పగిడిపల్లి రైల్వే స్టేషను
తెలంగాణలో పగిడిపల్లి రైల్వే స్టేషను స్థానం

ఇవి కూడా చూడండిEdit

బయటి లింకులుEdit

మూలాలుEdit

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2017-02-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-12-31. Cite web requires |website= (help)
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము