పట్టుదల (2025 సినిమా)

పట్టుదల 2025లో విడుదలైన తెలుగు సినిమా. ‘విడాముయ‌ర్చి’ పేరుతో తమిళంలో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో 'ప‌ట్టుద‌ల' పేరుతో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు మ‌గిళ్ తిరుమేని దర్శకత్వం వహించాడు.[7] అజిత్ కుమార్, త్రిష, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 16న విడుదల చేసి,[8] సినిమాను ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

పట్టుదల
దర్శకత్వంమ‌గిళ్ తిరుమేని
స్క్రీన్ ప్లేమ‌గిళ్ తిరుమేని
దీనిపై ఆధారితంబ్రేక్‌డౌన్ 
by జోనాథన్ మోస్టౌ[1]
నిర్మాతసుభాస్కరన్
తారాగణం
ఛాయాగ్రహణంఓం ప్రకాష్[2]
కూర్పుఎన్.బి. శ్రీకాంత్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
6 ఫిబ్రవరి 2025 (2025-02-06)
సినిమా నిడివి
150 నిమిషాలు [3]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹ 225–330 కోట్లు[4][5][6]

ప‌ట్టుద‌ల‌ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.[9]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • ఆర్ట్ డైరెక్ట‌ర్‌: మిలాన్
  • స్టంట్స్‌: సుంద‌ర్
  • కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: అను వ‌ర్ధ‌న్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్
  • ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌: జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."స‌వదీక‌[11]"శ్రీ సాయి కిరణ్ఆంథోని దాస‌న్, అనిరుద్3:31

మూలాలు

మార్చు
  1. "Did Ajith's 'Vidaamuyarchi' makers acquire rights from 'Breakdown' makers? Here's what we know". The Times of India. 11 December 2024. Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  2. "Vidaa Muyarchi shoot resumes in Azerbaijan". Cinema Express (in ఇంగ్లీష్). 24 June 2024. Archived from the original on 24 June 2024. Retrieved 1 July 2024.
  3. K, Janani (9 January 2025). "Ajith Kumar's Vidaamuyarchi gets UA certificate, release likely in January". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  4. "'விடாமுயற்சி' படத்திற்காக அஜித்குமார் வாங்கிய சம்பளம் எவ்வளவு..?" [How much did Ajith Kumar earn for the film Vidaamuyarchi?]. Zee News (in తమిళం). 13 October 2023. Archived from the original on 29 October 2023. Retrieved 28 December 2024.
  5. "அஜித்தின் விடாமுயற்சி - சாட்டிலைட்- டிஜிட்டல் ரூ.250 கோடிக்கு விற்பனை!" [Ajith's Vidaamuyarchi – Satellite and digital rights sold for Rs. 250 crore!]. Dinamalar (in తమిళం). 17 December 2023. Archived from the original on 19 December 2023. Retrieved 28 December 2024.
  6. "பிரம்மாண்டமாக உருவாகவுள்ள அஜித்தின் விடாமுயற்சி திரைப்படம்" [Ajith's Vidaamuyarchi film has been made in a grand manner]. Maalai Malar (in తమిళం). 1 May 2023. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.
  7. "అజిత్ 'విడాముయ‌ర్చి' తెలుగు టైటిల్ ఇదే.!". NT News. 16 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  8. "అజిత్ పట్టుదల ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ తగ్గిందా..?". V6 Velugu. 16 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  9. "పట్టుదల ట్రైలర్.. అదరగొట్టిన తల అజిత్.. ఫ్యాన్స్‌కు పూనకాలే." TV9 Telugu. 16 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  10. "'పట్టుదల'తో పోరాటం.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో అజిత్‌". 17 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025. 'పట్టుదల'తో పోరాటం.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో అజిత్‌
  11. "'స‌వదీక‌' తెలుగు లిరికల్ సాంగ్". Chitrajyothy. 30 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.

బయటి లింకులు

మార్చు