పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం

పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కొట్టయం, పత్తనంతిట్ట, జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం
పతనంతిట్ట ముఖచిత్రం
Existence2008
Reservationజనరల్
Current MPఏంటో ఆంటోని
Partyకాంగ్రెస్
Elected Year2019
Stateకేరళ
Most Successful Partyకాంగ్రెస్ (3 సార్లు)
Assembly Constituenciesకంజిరపల్లి
పూంజర్
తిరువల్ల
రన్ని
అరన్ముల
కొన్ని
అదూర్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
100 కంజిరపల్లి జనరల్ కొట్టాయం
101 పూంజర్ జనరల్ కొట్టాయం
111 తిరువల్ల జనరల్ పతనంతిట్ట
112 రన్ని జనరల్ పతనంతిట్ట
113 అరన్ముల జనరల్ పతనంతిట్ట
114 కొన్ని జనరల్ పతనంతిట్ట
115 అదూర్ ఎస్సీ పతనంతిట్ట

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2009 15వ ఏంటో ఆంటోని పున్నతనియిల్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ 2014-2019
2019 [2] 17వ

ఎన్నికల ఫలితాలు 2019 మార్చు

2019 పతనంతిట్ట లోక్‌సభ
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ ఏంటో ఆంటోని 3,80,927 37.11 -4.08
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) వీణ జార్జ్ 3,36,684 32.80 -2.00
భారతీయ జనతా పార్టీ కె. సురేంద్రన్ 2,97,396 28.97 +13.50
విజయంలో తేడా 4.31
మొత్తం పోలైన ఓట్లు 10,27,378 74.30
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

మూలాలు మార్చు

  1. Zee News (2019). "Pathanamthitta Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు