పత్తికొండ మండలం

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం

పత్తికొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. మండలంలో 11 గ్రామాలున్నాయి. మండల కేంద్రం పత్తికొండ. మండలానికి తూర్పున తుగ్గలి, ఉత్తరాన దేవనకొండ, ఉత్తర, పశ్చిమాల్లో ఆస్పరి, నైరుతిలో ఆలూరు, దక్షిణాన మద్దికెర తూర్పు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

పత్తికొండ
—  మండలం  —
కర్నూలు పటములో పత్తికొండ మండలం స్థానం
కర్నూలు పటములో పత్తికొండ మండలం స్థానం
పత్తికొండ is located in Andhra Pradesh
పత్తికొండ
పత్తికొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో పత్తికొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°24′00″N 77°31′00″E / 15.4000°N 77.5167°E / 15.4000; 77.5167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం పత్తికొండ
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,962
 - పురుషులు 34,579
 - స్త్రీలు 34,383
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.26%
 - పురుషులు 65.60%
 - స్త్రీలు 36.31%
పిన్‌కోడ్ 518380


OSM గతిశీల పటము

గ్రామాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 68,962 - పురుషులు 34,579 - స్త్రీలు 34,383

2001-2011 దశాబ్దిలో జనాభా 60951 నుండి 13.14% పెరిగి, 68,962 కు చేరింది. ఇదేకాలంలో జిల్లా జనాభా పెరుగుదల 14.85%. [1]

మూలాలుసవరించు

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.