పపుమ్ పరె

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో పపుంపరె జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంగా ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. [2]

Papum Pare జిల్లా
Arunachal Pradesh లో Papum Pare జిల్లా స్థానము
Arunachal Pradesh లో Papum Pare జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంYupia
విస్తీర్ణం
 • మొత్తం2,875 కి.మీ2 (1,110 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,76,385[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత82.1%[1]
 • లింగ నిష్పత్తి950[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

పపుం పరె జిల్లా 1999లో దిగువ సుబన్‌సిరి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందొంచబడింది. [3]

భౌగోళికంసవరించు

పపుం పరె జిల్లా కేంద్రం యుపియా. పపుం పరె జిల్లా 2,875 చ.కి.మీ.[4] రాష్ట్ర రాజధాని ఇత్నాగర్ కూడా పంపుం పరెలో ఉంది.

విభాగాలుసవరించు

పపుం పరె జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది :- సగలీ, యుపియ కేపిటల్ కాంప్లెక్స్.

  • ఇవి తిరిగి 10 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది :- మెంగియో, లెపోరియాంగ్, సగలీ, టొరు, కిమిన్, డాయ్‌ముఖ్, బలిజన్, టరస్సో, నహర్లగన్, ఇత్నాగర్.
  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి :- ఇత్నాగర్, డాయ్‌ముఖ్, సగలీ.ఈ మూడు పశ్చిమ అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

[5]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 176,385,[1]
ఇది దాదాపు. సావో టోం, ప్రింసిపి దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 594 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 51 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 44.57%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.14%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పపుం పరె జిల్లాలో న్యిషి గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. వీరు సంప్రదాయంగా డొన్యి- పొలో మతాన్ని అనుసరిస్తుంటారు. న్యిషి ప్రజలలో కొందరు క్రైస్తవమతాన్ని అనుసరిస్తుంటారు. [7]

వృక్షజాలం, జంతుజాలంసవరించు

1978లో పపుం పరె జిల్లాలో 140చ.కి.మీ వైశాల్యంలో " ఇత్నాగర్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[8]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. Cite web requires |website= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. మూలం నుండి 13 ఆగస్టు 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 2 May 2011. Cite web requires |website= (help)
  6. US Directorate of Intelligence. "Country Comparison: Population". Retrieved 2011-10-01. Sao Tome and Principe 179,506 July 2011 est. line feed character in |quote= at position 22 (help); Cite web requires |website= (help)
  7. http://papumpare.nic.in/
  8. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". మూలం నుండి 23 ఆగస్టు 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 25 September 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పపుమ్_పరె&oldid=2881920" నుండి వెలికితీశారు