పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016

ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు. 2016 ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు వరకు గుంటూరు జిల్లా లోని పల్లెకోన గ్రామంలో 26వ అఖిల భారత నాటక పోటీలు జరిగాయి.[1][2][3] మే 3 రాత్రి గం. 8.30ని.లకు బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది.

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు

మార్చు
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2016 రా. 7 గం.లకు జీవితార్థం (నాటకం) అమరావతి ఆర్ట్స్, గుంటూరు కావూరి సత్యనారాయణ కావూరి సత్యనారాయణ
27.04.2016 రా. గం. 9.15 ని.లకు రంకె (నాటిక) అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వల్లూరి శివప్రసాద్ గంగోత్రి సాయి
27.04.2016 రా. గం. 10.30 ని.లకు పంపకాలు (నాటిక) లిఖిత సాయిశ్రీ క్రియేషన్స్, గోవాడ డా. బొక్కా శ్రీనివాసరావు సుబ్రహ్మణ్య సతీష్
28.04.2016 సా. గం. 6.30 ని.లకు వైనాట్ (నాటిక) గంగోత్రి, పెదకాకాని కోన గోవిందరావు నాయుడు గోపి
28.04.2016 రా. గం. 7.45 ని.లకు నాలుగు గోడల మధ్య (నాటకం) విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి గోపరాజు విజయ్ శ్రీపాద కుమారశర్మ
28.04.2016 రా. 10 గం.లకు బృందావనం (నాటకం) ఉషోదయా కళానికేతన్, కట్రపాడు చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
29.04.2016 సా. గం. 6.30 ని.లకు న్యాయం కావాలి (నాటకం) శ్రీకృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ భవానీ ప్రసాద్ డి.వి. చంద్రశేఖర్
29.04.2016 రా. గం. 8.45 ని.లకు గడి (నాటిక) యస్.ఎన్.ఎం. క్లబ్, వరంగల్ ఆకెళ్ల బి.యం. రెడ్డి
29.04.2016 రా. 10 గం.లకు ఎవరిని ఎవరు క్షమించాలి (నాటిక) కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ ఉదయ్ భాగవతుల ఉదయ్ భాగవతుల
30.04.2016 సా. గం. 6.30 ని.లకు ప్రపంచం నీ గుప్పిట్లో (నాటకం) కళావాణి, ఉభయ గోదావరులు రేలంగి మల్లిక్ ఉదయ్ భాస్కర్
30.04.2016 రా. గం. 8.45 ని.లకు వైతరణి (నాటిక) జె.పి. ధియేటర్స్, ఎ.పి., హైదరాబాద్ కీ.శే. పూసల జయప్రకాష్ రెడ్డి
30.04.2016 రా. 10 గం.లకు బైపాస్ (నాటిక) శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు ఆకెళ్ల శివప్రసాద్ గోపరాజు విజయ్
01.05.2016 సా. గం. 6.30 ని.లకు జగమంత కుటుంబం (నాటకం) భానూదయ, ఒంగోలు వెంకట్ కందుల వెంకట్ కందుల
01.05.2016 రా. గం. 8.45 ని.లకు సరికొత్త మనుషులు (నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు శిష్ట్లా చంద్రశేఖర్ యన్. రవీంద్ర రెడ్డి
01.05.2016 రా. 10 గం.లకు ఇల్లాలి ముచ్చట్లు (నాటిక) కళాంజలి, హైదరాబాద్ అక్కల తామేశ్వరయ్య కొల్లా రాధాకృష్ణ
02.05.2016 సా. గం. 6.30 ని.లకు అశ్శరభశరభ (నాటకం) మహేశ్వరి ప్రసాద్ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ యన్. నారాయణబాబు ఆర్. వాసుదేవరావు
02.05.2016 రా. గం. 8.45 ని.లకు చివరి అధ్యాయం (నాటిక) బహురూప నట సమాఖ్య, విశాఖపట్టణం ఎస్.కె. మిశ్రో ఎస్.కె. మిశ్రో
02.05.2016 రా. 10 గం.లకు నానాటిబతుకు నాటకం (నాటిక) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
02.05.2016 రా. గం. 11.15 ని.లకు పితృ దేవోభవ (నాటిక) కృష్ణా ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్, గుడివాడ వంగావరపు నవీన్ కుమార్, చింతల మల్లేశ్వరరావు మహ్మద్ ఖాజావలీ
03.05.2016 సా. గం. 6.15 ని.లకు రుషి (నాటకం) అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయిబహుమతుల వివరాలు

మార్చు

నాటక విభాగం

మార్చు
 • ఉత్తమ ప్రదర్శన - జగమంత కుటుంబం
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - అశ్శరభశరభ
 • ఉత్తమ దర్శకత్వం - ఆర్. వాసుదేవరావు (అశ్శరభశరభ)
 • ఉత్తమ రచన - వెంకట్ కందుల (జగమంత కుటుంబం)
 • ఉత్తమ నటుడు - పి.ఎస్. సత్యనారాయణ (నాలుగు గోడల మధ్య)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - కావేరి సత్యనారాయణ (జీవితార్థం)
 • ఉత్తమ నటి - భార్గవి (అశ్శరభశరభ)
 • ఉత్తమ హాస్య నటుడు - ఎం. సాంబశావరావు
 • ఉత్తమ ప్రతినాయకుడు - వి. సత్యనారాయణ
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - పి. చంద్రమౌళి (జగమంత కుటుంబం)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - దాసరి రమాదేవి (నాలుగు గోడల మధ్య)
 • ఉత్తమ సహాయ నటుడు - ఎస్.కె. రసూల్ సాహెబ్ (జగమంత కుటుంబం)
 • ఉత్తమ సహాయ నటి - నాగరాణి (జగమంత కుటుంబం)
 • ప్రత్యేక బహుమతులు - కట్టా ఆంథోని (జీవితార్థం), లహరి గుడివాడ (బృందావనం)
 • ఉత్తమ రంగాలంకరణ - అజయ్ రాజ్ (ప్రపంచం నీ గుప్పిట్లో)
 • ఉత్తమ సంగీతం - పి. లీలామోహన్, సీతారామ్, పరమేష్ (అశ్శరభశరభ)
 • ఉత్తమ ఆహార్యం - పి. మోహన్, అడవి శంకర్, లీలావతి (అశ్శరభశరభ)

నాటిక విభాగం

మార్చు
 • ఉత్తమ ప్రదర్శన - ఎవరిని ఎవరు క్షమించాలి
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - బైపాస్
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన - సరికొత్త మనుషులు
 • ఉత్తమ దర్శకత్వం - ఉదయ్ భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి)
 • ఉత్తమ రచన - ఉదయ్ భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి)
 • ద్వితీయ ఉత్తమ రచన - ఆకెళ్ల శివప్రసాద్ (బైపాస్)
 • ఉత్తమ నటుడు - గోపరాజు రమణ (బైపాస్)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - ఉదయ్ భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి)
 • ఉత్తమ నటి - సురభి లలిత (గడి)
 • ఉత్తమ హాస్య నటుడు - లక్ష్మణ్ మీసాల (ఇల్లాలి ముచ్చట్లు)
 • ఉత్తమ ప్రతినాయకుడు - పి.యస్. విజయ్ కుమార్ (గడి)
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - జయప్రకాష్ రెడ్డి (వైతరణి)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - లక్ష్మీ. టి (సరికొత్త మనుషులు)
 • ఉత్తమ సహాయ నటుడు - ఎస్.కె. మిశ్రో (చివరి అధ్యాయం)
 • ఉత్తమ సహాయ నటి - జయశ్రీ నాయుడు (ఎవరిని ఎవరు క్షమించాలి)
 • ప్రత్యేక బహుమతులు - కె. సన్నీ జోసఫ్ (రంకె), పూర్ణ సత్యం (చివరి అధ్యాయం)
 • ఉత్తమ రంగాలంకరణ - సురభి సుభాష్, చిరంజీవి (గడి)
 • ఉత్తమ సంగీతం - ఎస్.పి. సేతురామ్, కార్తీక్ (నానాటి బతుకు నాటకం)
 • ప్రయోగాత్మక నాటిక - చివరి అధ్యాయం

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. నవతెలంగాణ (3 April 2016). "27 నుండి పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Retrieved 5 March 2018.
 2. ప్రజాశక్తి, తాజా వార్తలు (30 April 2016). "ప్రజలను చైతన్య పరిచే ప్రదర్శనలు : పరుచూరి". Archived from the original on 1 మే 2016. Retrieved 5 March 2018.
 3. యూట్యూబ్. "గుంటూరు జిల్లా పల్లెకోనలో ఘనంగా పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు ప్రారంభం". www.youtube.com. Retrieved 5 March 2018.