పలాస మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం
పలాస మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°46′19″N 84°24′36″E / 18.772°N 84.41°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | పలాస |
విస్తీర్ణం | |
• మొత్తం | 147 కి.మీ2 (57 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,507 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1044 |
మండలం కోడ్: 4775.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 79 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని పట్టణాలు
మార్చుగణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;
ఇతర సమాచారం
మార్చు- అర్.డి.ఓ - ఆఫీసు, టెక్కలి.
- వార్త దిన పత్రిక, శ్రీకాకుళం
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అడవికొత్తూరు
- అంబుసోలి
- అనంతపురం
- అంతరకుడ
- చినబాడం
- గుడరి
- ఇంగిలిగాం
- ఇట్టపాడు
- జయరామచంద్రపురం
- కాశీబుగ్గ
- కోసంగిపురం
- మీలాగ్రాంపాడు
- మొగిలిపాడు
- నర్సిపురం
- నెమలికొండ
- పద్మనాభపురం
- పలాస
- పారసాంబ
- పాయకరాయపురం
- పెంటిభద్ర
- పెసరపాడు
- పురుషోత్తపురం
- రాజపురం
- తల్లభద్ర
- ఉదయపురం
- లోటూరు
- కంత్రగడ
- రఘునాథపురం
- గోవిందపురం
- మహాదేవిపురం
- రెంటికోట
- రామకృష్ణాపురం
- పెదంచల
- మరదరాజపురం
- అల్లుఖొల
- లొద్దభద్ర
- తర్లకోట
- కైజోల
- ససనం
- సున్నద
- రాజగోపాలపురం
- జగన్నాధపురం
- పొత్రియ
- గోదావరిపురం
- వీరరామచంద్రపురం
- చినంచల
- ఎదురపల్లి
- గంగువాడ
- కంబ్రిగం
- రామకృష్ణాపురం
- సున్నదేవి
- మామిడిమెట్టు
- రంగోయి
- గురుదాసపురం
- నీలావతి
- బొడ్డపాడు
- సొగోడియా
- కేదారిపురం
- బంటుకొట్టూరు
- పెద్దనారాయణపురం
- నీలిభద్ర
- కేశిపురం
- గోపీవల్లభపురం
- టెక్కలిపట్నం
- మోదుగులపుట్టి
- వీరభద్రపురం
- అమలకుడియా
- పూర్ణభద్ర
- పండశాసనం
- బ్రాహ్మణతర్లా
- లక్ష్మీపురం
- కిష్టుపురం
- పాతజగదేవపురం
- సరియలపల్లి
- గరుడఖండి
- గోపాలపురం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
గమనిక:పేజీలు సృష్టించని గ్రామాలు పలాస - కాశిబుగ్గ పురపాలక సంఘం పరిధిలో విలీనం చేసారు.
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-18.