పల్లమల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని గ్రామం

పల్లామల్లి, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523 263. ఎస్.టి.డి కోడ్:08592. =సమీప గ్రామాలు == తొర్రగుడిపాడు 3 కి.మీ, గాడిపర్తివారిపలెం 4 కి.మీ, ఇలపావులూరు 4 కి.మీ, బండ్లమూడి 5 కి.మీ, దొడ్డవరం 5 కి.మీ.

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°39′00″N 79°54′25″E / 15.65°N 79.907°E / 15.65; 79.907Coordinates: 15°39′00″N 79°54′25″E / 15.65°N 79.907°E / 15.65; 79.907
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
విస్తీర్ణం
 • మొత్తం21.06 కి.మీ2 (8.13 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం3,436
 • సాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్(PIN)523263 Edit this on Wikidata


సమీప మండలాలుసవరించు

ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, తూర్పున మద్దిపాడు మండలం, ఉత్తరాన ముండ్లమూరు మండలం.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

బ్యాంకులుసవరించు

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. ప్రారంభం:- 2016, నవంబరు-9.

అంగనవాడీ కేంద్రంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కె.అంకమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ షిర్డీ సాయిబాబా సత్సంగ కేంద్రం:- ఈ కేంద్రం 17వ వార్షికోత్సవం, 2015, డిసెంబరు-12వ తేదీ శనివారంనాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా బాబా సత్సంగం, నామస్మరణ, వార్షికోత్సవం, గ్రామోత్సవం నిర్వహించెదరు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 2,969 - పురుషుల సంఖ్య 1,482 - స్త్రీల సంఖ్య 1,487 - గృహాల సంఖ్య 676

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,969.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,482, స్త్రీల సంఖ్య 1,487, గ్రామంలో నివాస గృహాలు 676 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,106 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-7; 1వపేజీ.