పాత ఢిల్లీ ని 1638 లో షాజహానాబాద్  పేరుతొ  షాజహాన్ దీనిని   నిర్మించించాడు. దీని నిర్మాణం 1638 లో ప్రారంభం జరిగి 1648 లో పూర్తి జరిగింది.మొగలుల అనంతరం అంటే 1857 తరువాత ఈది బ్రిటిష్‌వారి అధీనంలోకి వచ్చింది. ఐతే  బ్రిటిషువారు కలకత్తానుండి రాజ్యం చేస్తున్నందువలన ఢిల్లీ రాజధాని నగరం హోదాను కోల్పోయింది.దీనిని 1911 లో మరలా రాజధాని గా ప్రకటీంచిన తరువాత పునర్ భవం అందుకుంది. ఈది మొగలుల చారిత్రిక నిర్మాణాలకు ప్రతీక గా  నిలిచింది.

Old Delhi
Shahjahanabad
—  Walled City  —
Old Delhi is located in ఢిల్లీ
Old Delhi
Old Delhi
Country  India
Union Territory Delhi
District Central Delhi