పామూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
పామూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిప్రకాశం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°05′38″N 79°24′50″E / 15.094°N 79.414°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | పామూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 418 కి.మీ2 (161 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 63,017 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (390/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 957 |
మండలం కోడ్: 5146.ఈ మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మండలం లోని పట్టణాలు
మార్చు- పామూరు (సెన్సస్ టౌన్)
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 55,957 - పురుషులు 28,187 - స్త్రీలు 27,770
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 60.93% - పురుషులు 75.68% - స్త్రీలు 45.93%
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- కట్టకిందపల్లి
- చిలమకూరు
- దాదిరెడ్డిపల్లె
- గుమ్మలంపాడు
- వగ్గంపల్లి
- రావిగుంటపల్లి
- నాసికత్రయంబకం
- ఇనిమెర్ల
- చిలకపాడు
- మోట్రావులపాడు
- చింతలపాలెం
- అనుమలకొండ
- బుక్కపురం
- దూబగుంట
- తూర్పు కోడిగుడ్లపాడు
- తిరగండ్లదిన్నె
- పుట్టమ్నాయుడు పల్లి
- మోపాడు
- బలిజపాలెం
- అయ్యవారిపల్లె
- అయ్యన్నకోట
- మాలకొండాపురం
- బోడవాడ
- సిద్దవరం
- భొట్ల గూడూరు
- కర్రోల్లపాడు
- కంబాలదిన్నె
- రేణిమడుగు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-20.