ప్రధాన మెనూను తెరువు

పికాసా అనేది గూగుల్ సంస్థ ఆధీనంలో ఉన్న ఫోటోలు నిల్వచేసుకునే, నిర్వహించుకునే ఒక సాఫ్ట్‌వేర్. దీనిని ఉపయోగించి ఫోటోలు సులువుగా నిల్వ చేయవచ్చు. దీనిని 2002 లో ఐడియాల్యాబ్ తయారు చేస్తే 2004 లో గూగుల్ ఆధీనంలోకి తీసుకుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=పికాసా&oldid=2323139" నుండి వెలికితీశారు