పినపాక శాసనసభ నియోజకవర్గం
(పినపాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పినపాక శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 110
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2018 110 పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు పు కాంగ్రెస్ పార్టీ 72283 పాయం వెంకటేశ్వర్లు పు టీఆర్ఎస్ 52718 2014 110 పినపాక (ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు పు వైసీపీ 42475 డా.ఎన్. శంకర్ పు టీఆర్ఎస్ 28410 2009 110 పినపాక (ఎస్టీ) రేగ కాంతారావు పు కాంగ్రెస్ పార్టీ 40028 పాయం వెంకటేశ్వర్లు పు సీపీఎం 39679