పిలిస్తే పలుకుతా

2003లో విడుదలైన కోడి రామకృష్ణ చిత్రం

పిలిస్తే పలుకుతా 2003, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

పిలిస్తే పలుకుతా
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతసజ్జల శ్రీనివాస్
తారాగణంజై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ
సంస్థ
రాధా చిత్ర
విడుదల తేదీ
జనవరి 3, 2003
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "పిలిస్తే పలుకుతా". telugu.filmibeat.com. Retrieved 7 January 2018.[permanent dead link]