పుండు
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Erythema nodosum - Skin ulcers that occur in some patients suffering from Inflammatory bowel disease
పుండు లేదా వ్రణం (ఆంగ్లం: Ulcer) ఒక రకమైన వ్యాధి. ఇవి మన శరీరంలో చర్మం, జీర్ణ వ్యవస్థ లలో ఎక్కువగా వస్తాయి. కొన్ని రకాల పుండ్లు కాన్సర్కి సంబంధించినవి కావచ్చును.
వివిధ కారణాలుసవరించు
పుండ్లు కలగడానికి ప్రధాన కారణాలు:
- బాక్టీరియాలు
- వైరస్ లు
- శిలీంద్రాలు
- కాన్సర్ - both 'primary' and 'secondary'
- రక్త సరఫరాలో అంతరాయం
- మధుమేహం