పుట్టినిల్లా మెట్టినిల్లా

పుట్టినిల్లా మెట్టినిల్లా కె. వాసు దర్శకత్వంలో 1994 ఆగస్టు 11న విడుదలైన సినిమా. ఇందులో భానుచందర్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు.[1] శ్రీనివాస అసోసియేట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[2] భానుచందర్, మధుబాల ప్రధాన తారాగణంగా నటించారు.

పుట్టినిల్లా మెట్టినిల్లా
దర్శకత్వంకె.వాసు
తారాగణంభానుచందర్,
మధుబాల
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994
భాషతెలుగు

తారాగణం

మార్చు
 • భానుచందర్
 • మధుబాల
 • కోట శ్రీనివాసరావు
 • శివపార్వతి
 • బ్రహ్మానందం
 • పి. ఎల్. నారాయణ
 • శ్రీలక్ష్మి
 • విజయలలిత
 • గుండు హనుమంతరావు
 • కె.కె.శర్మ
 • విశ్వేశ్వరరావు
 • అశోక్ కుమార్
 • సత్యం
 • అప్పారావు
 • దొరైస్వామి
 • టి.యస్.కె.రాజన్
 • జయశీల
 • రేఖ
 • రాగిణి
 • కె. చక్రవర్తి అతిథి పాత్రలో

సాంకేతిక వర్గం

మార్చు
 • కథ: వి.శేఖర్
 • మాటలు: సత్యానంద్
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రి, సాహితి
 • నేపథ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, సుజాత
 • స్టిల్స్: ఇ.వి.వి.గిరి
 • పోరాటాలు: సాహుల్
 • నృత్యం: శివశంకర్, కళ
 • కూర్పు: నాయని మహేశ్వరరావు
 • ఛాయాగ్రహణం: యం.సుధాకర్
 • సంగీతం: యం.యం.కీరవాణి

మూలాలు

మార్చు
 1. "naasongs.com లో పుట్టినిల్లా మెట్టినిల్లా సినిమా పాటల పేజీ". naasongs.com. Archived from the original on 6 డిసెంబర్ 2016. Retrieved 24 March 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 2. "Puttinilla Mettinilla (1994)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు

మార్చు