పుత్తూరు పురపాలక సంఘం

పుత్తూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, నగరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

పుత్తూరు పురపాలక సంఘం
పుత్తూరు
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

పుత్తూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని మునిసిపాలిటీ.ఇది 2005 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 31.89. చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం 30 ఎన్నికల వార్డులుగా విభజిపబడంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 54,092 జనాభా ఉండగా అందులో పురుషులు 27,017, మహిళలు 27,075 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 78.37% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.30% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.51%.అక్షరాస్యులు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5352 ఉన్నారు.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కరుణాకరన్, [2] వైస్ చైర్మన్‌గా ప్రతాప్ పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘం 31.89.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.38 రెవెన్యూ వార్డులు,24 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Puttur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు