పూణే లోక్‌సభ నియోజకవర్గం

పూణే లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూణె జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

పూణే లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°30′0″N 73°54′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
208 వడ్గావ్ షెరీ జనరల్ పూణే సునీల్ టింగ్రే ఎన్సీపీ
209 శివాజీనగర్ జనరల్ పూణే సిద్ధార్థ్ శిరోల్ బీజేపీ
210 కోత్రుడ్ జనరల్ పూణే చంద్రకాంత్ దాదా పాటిల్ బీజేపీ
212 పార్వతి జనరల్ పూణే మాధురి మిసల్ బీజేపీ
214 పూణే కంటోన్మెంట్ ఎస్సీ పూణే సునీల్ కాంబ్లే బీజేపీ
215 కస్బా పేత్ జనరల్ పూణే ముక్తా తిలక్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1951 నర్హర్ గాడ్గిల్ భారత జాతీయ కాంగ్రెస్
ఇందిరా అనంత్ మేడియో
1957 నారాయణ్ గణేష్ గోరే ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 శంకర్రావు మోర్ భారత జాతీయ కాంగ్రెస్
1967 శ్రీధర్ మహదేవ్ జోషి సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 మోహన్ ధరియా భారత జాతీయ కాంగ్రెస్
1977 జనతా పార్టీ
1980 విఠల్‌రావు గాడ్గిల్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989
1991 అన్నా జోషి భారతీయ జనతా పార్టీ
1996 సురేష్ కల్మాడీ భారత జాతీయ కాంగ్రెస్
1998 విఠల్ తూపే
1999 ప్రదీప్ రావత్ భారతీయ జనతా పార్టీ
2004 సురేష్ కల్మాడీ భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 అనిల్ శిరోల్ భారతీయ జనతా పార్టీ
2019 [2] గిరీష్ బాపట్

మూలాలు మార్చు

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు