పూరి శాసనసభ నియోజకవర్గం

పూరి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం, పూరి జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో పూరి, 15 గ్రామ పంచాయతీలైన బీరప్రతాప్పూర్, బలిపడ, జమర్సువాన్, బలిపుట్, రాయగోరోడ, గర్హ్మృగశిర, చలిస్బాటియా, మాలతీపట్‌పూర్, చందన్‌పూర్, ససందమోదర్‌పూర్, సమంగా, గోపీనాథ్‌పూర్, హరేకృష్ణాపూర్, బలిగువాలి, తాళజంగాలోని చైతానా బ్లాక్‌లోని మూడు గ్రామ పంచాయితీలు గర్భూరా జిపి, గర్హూరా జిపి ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులుసవరించు

  • 2019: (107): జయంతి కుమార్ సారంగీ (బీజేపీ) [3]
  • 2014: (107): మహేశ్వర్ మొహంతి (బీజేడీ)
  • 2009: (107): మహేశ్వర్ మొహంతి (బీజేడీ)[4]
  • 2004: (56): మహేశ్వర్ మొహంతి (బీజేడీ)[5]
  • 2000: (56): మహేశ్వర్ మొహంతి (బీజేడీ)
  • 1995: (56): మహేశ్వర్ మొహంతి ( జనతాదళ్ )
  • 1991: (బై పోల్): ఉమా బల్లవ్ రాథ్ (జనతా దళ్)
  • 1990: (56): బ్రజా కిషోర్ త్రిపాఠి (జనతా దళ్)
  • 1985: (56): బ్రజా కిషోర్ త్రిపాఠి ( జనతా పార్టీ )
  • 1980: (56): గదాధర్ మిశ్రా ( కాంగ్రెస్-I )
  • 1977: (56): బ్రజా కిషోర్ త్రిపాఠి (జనతా పార్టీ)
  • 1974: (56): బ్రజమోహన్ మొహంతి (కాంగ్రెస్)
  • 1971: (52): బ్రజమోహన్ మొహంతి (కాంగ్రెస్)
  • 1967: (52): హరిహర్ బహినీపతి (ప్రజా సోషలిస్ట్ పార్టీ )
  • 1961: (91): భగవాన్ ప్రతిహారి (కాంగ్రెస్)
  • 1957: (63): హరిహర్ బహినీపతి (ప్రజా సోషలిస్ట్ పార్టీ )
  • 1951 : (86): ఫకీర్ చరణ్ దాస్ (సోషలిస్ట్ పార్టీ)

మూలాలుసవరించు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351