ప్రధాన మెనూను తెరువు

2500 సంవత్సరాల నాటి ‘అమరావతి’ బౌద్ధస్థూపంలోని పూర్ణఘటం బొమ్మ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం తయారు చేశారు. ఈ చిహ్నం 1953లో ప్రథమంగా వాడుకలోకి వచ్చినా తరువాత అనూహ్యంగా పూర్ణం కుంభంగా మారిపోయి వాడబడింది. 2018 ఆగష్టు 15న తిరిగి వాడుక ప్రారంభమైంది. పూర్ణఘటం అంటే అక్షయపాత్ర దీనిచుట్టూ తామరపూలు మొగ్గలు వున్నాయి. దీనిని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్రలో వుంది.[1]

మూలాలుసవరించు

  1. "కుంభం.. కాదు ఘటం". మూలం నుండి 2018-08-16 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పూర్ణఘటం&oldid=2685955" నుండి వెలికితీశారు