పూర్వము

(పూర్వం నుండి దారిమార్పు చెందింది)

పూర్వము [ pūrvamu ] pūrvamu సంస్కృతం adj. First, former, prior, preceding, initial, before, in front of: old, ancient. మొదటిది, మొదటి చోటిది, మొదటికాలపుది. East, eastern. మొదటిదిక్కుది.[1] adv. Formerly, of old. తత్పూర్వము previously, before which, before that (time or occurrence.) n. Former or ancient times, days of old. పూర్వ pūrva. n. The east తూర్పు. పూర్వకము pūrvakamu. adj. Originating in, made of, arising from. బుద్ధి పూర్వకమైన intentional, originating in purpose. వ్రాత పూర్వకమైన in writing. When added to many nouns it makes them adjectives as వినయ పూర్వకమైన humble, humbly expressed. పూర్వకముగా pūrvakamu-gā. adv. As a token of. As, through, by way of, a token of. As, through, by way of, in accordance with. ప్రమాణ పూర్వకముగా on oath. దాన పూర్వకముగా willingly, voluntarily. మంత్ర పూర్వకముగా by means of spells, magically. వినయ పూర్వకముగా humbly. పూర్వగంగ pūrva-ganga. n.The river Narbada. పూర్వజ pūrvaja. n. An elder sister. అక్క. పూర్వజన్మము pūrva-janmamu. n. A former birth. పూర్వజన్మ ఫలము purva-janma-phalamu. n. The result of action in a former birth. Destiny, fortune, fate. పూర్వజుడు pūrvajuḍu. n. An elder brother, అన్న. పూర్వదేవుడు or పూర్వగీర్వాణుడు pūrva-dēvuḍu. n. An elder god, a Rakshasa, రాక్షసుడు, తొలివేల్పు. పూర్వపక్షము or పూర్వసిద్ధాంతము pūrva-pakshamu. n. An argument, one side of a question in logic, వాదము. An objection to an argument. నా మాటలు పూర్వపక్షములే all my words were mere statements. పూర్వపక్షమై పోయిన refuted, rebutted. పూర్వపర్వతము or పూర్వాద్రి pūrva-parvatamu. n. The eastern mountain out of which the sun is supposed to rise. పూర్వరంగము pūrva-rangamu. n. A commencement, prologue, overture. నాటకమునకు మొదలు. BD. iii. 97. పూర్వాభముఖుడు pūrv-ābhi-mukhuḍu. n. One who faces the east. పూర్వార్థము pūrv-ārdhamu. n. A former half. పూర్వాషాఢ pūrv-āshāḍa. n. The name of a lunar constellation. పూర్వాహ్ణము pūrv-āhnamu. n. The first part of the day, the forenoon, దినపూర్వభాగము. పూర్వులు or పూర్వవికులు pūrvulu. n. Ancestors, forefathers, predecessors. పూర్వోత్తర దిక్కు pūrv-ōttara-dikku. n. The north east, ఈశాన్యం పూర్వోత్తరము pūrv-ōttaramu. n. The whole of an affiar, from the first (పూర్వము) to the last (ఉత్తరము.) Particulars, details. దాని పూర్వోత్తరము ఎరుగను I know nothing whatever about it. నీ పూర్వోత్తరమేమో చెప్పు tell me your antecedents. పూర్వోత్పన్నము pūrv-ōtpannamu. adj. Primeval. అనాదియైన.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పూర్వము&oldid=2807331" నుండి వెలికితీశారు