పెళ్ళి కాని ప్రసాద్
పెళ్ళి కాని ప్రసాద్ 2008 ఫిబ్రవరి 21నవిడుదలైన తెలుగు సినిమా. గోదావరి ఫిలింస్ బ్యానర్ పై ఆలపాటి రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ద్వారంపూడు సత్యం దర్శకత్వం వహించాడు. నరేష్, శ్రీదేవి విజయ్ కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు. [1]
పెళ్ళి కాని ప్రసాద్ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ద్వారపూడి సత్యం |
---|---|
కథ | ద్వారపూడి సత్యం |
తారాగణం | అల్లరి నరేష్, శివాజీ, శ్రీదేవి విజయ్ కుమార్, మల్లాది రాఘవ, గుండు హనుమంతరావు, తులసి, చిత్రం శీను |
సంభాషణలు | ద్వారపూడి సత్యం |
నిర్మాణ సంస్థ | గోదావరి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- ఈదర నరేష్
- శివాజీ,
- శ్రీదేవి విజయకుమార్,
- రఘువరన్,
- తులసి శివమణి,
- తనూ రాయ్,
- జయప్రకాష్ రెడ్డి,
- మల్లాది రాఘవ,
- సోమ విజయ ప్రకాష్,
- కాదంబరి కిరణ్ కుమార్
- గుండు హనుమంత రావు,
- అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
- చిత్రం శ్రీను,
- బాబ్లూ,
- సిరిసిల్లావేణు,
- జగడం ధన్ రాజ్
- రాఘవ,
- ఈటీవీ రమేష్,
- వెంకట్,
- రజిత,
- సంగం పద్మ,
- అర్చన,
- స్వప్న,
- రమ్య,
- చంద్రమౌలి,
- జ్యోతి,
- బేబీ అనుషా
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ద్వారంపూడి సత్యం
- స్టూడియో: గోదావరి ఫిల్మ్స్
- నిర్మాత: అలపాటి రమేష్ కుమార్;
- స్వరకర్త: శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి)
- సహ నిర్మాత: అనిసెట్టి రమేష్
మూలాలు
మార్చు- ↑ "Pelli Kaani Prasad (2008)". Indiancine.ma. Retrieved 2021-04-03.