పొగడ ఒక రకమైన పువ్వుల మొక్క. పొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది.

పొగడ చెట్టు

పొగడ చెట్టు
Maulsari (Mimusops elengi) trees in Kolkata W IMG 2848.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
M. elengi
Binomial name
Mimusops elengi L.

లక్షణాలుసవరించు

  • సతత హరిత వృక్షం.
  • చర్మిత నిర్మాణంతో దీర్ఘవృత్తాకారంలో ఏకాంతర విన్యాసంలో అమరి ఉన్న పత్రాలు.
  • ఏకాంతరంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
  • అండాకారంగా ఉండి గోధుమ రంగులో ఉన్న మృదు ఫలం.

ఉపయోగాలుసవరించు

  • పొగడ పూల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
 
Flowers in Hyderabad, India.
 
The ripe fruit has many traditional uses.
"https://te.wikipedia.org/w/index.php?title=పొగడ&oldid=2134095" నుండి వెలికితీశారు