సముద్రయాత్రులు తీసుకువెళ్ళే పడవ పై నుంచి కనపడే ఈజిప్ట్ లో లక్సర్ మరియు అస్వన్ మధ్య ఉన్న నైల్ నది దృశ్యం.

ఇది భూమి మీది పొడుగైన నదుల జాబితా . 1000 కి.మీ.ల కన్నా పొడుగైన నదులు ఈ జాబితాలో చేర్చబడ్డాయి.

పొడుగు యొక్క నిర్వచనంసవరించు

మూస:Ref improve section ఓ నది పొడుగు గణించటం చాలా కష్టం. "నది పొడుగు" యొక్క నిర్ధారణని నది యొక్క మూలం, అది సముద్రంతో సంగమం చేసే చోటును గుర్తించటం, మరియు కొలత ప్రమాణం వంటి చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుచేత, నదుల కొలతలు ఉజ్జాయింపుగానే చెపుతారు. ప్రత్యేకించి, అమెజాన్ మరియు నైలు నదులలో ఏది పొడవైన నది అనే విషయం పై చాలా కాలంగా అనంగీకారం ఉంది. నైలు నది పొడవైనదని సంప్రదాయబద్ధంగా పరిగణించేవారు. కాని బ్రెజిల్ మరియు పెరూ దేశాలలోని అధ్యయనాలు అమెజాన్ నదిని, దాని ముఖ ద్వారాన్ని మరియు వేలా జల కాలువను కలిపి అమెజాన్ నదిని పొడుగైన నదిగా చూపుతున్నాయి.[1][2][3][4]

నది పొడుగును తెలుసుకోవటానికి, సాగర సంగమానికి అత్యంత దూరంగా ఉన్న ఉపనది ఉద్భవ స్థానాన్ని పరిగణిస్తారు. ఈ ఉపనదికి, ముఖ్య నదికి ఉన్న పేరే ఉండాలని కూడా లేదు. ఉదాహరణకు, మాములుగా మిసిసిప్పి నది యొక్క మూలం ఇతస్క సరస్సుగా చెప్పినప్పటికి, సంగమానికి అత్యంత దూరంగా ఉన్న మూలం జెఫెర్సన్ నదిది. ఈ జెఫెర్సన్ నది మిసోరి నదికి, మిసోరి నది మిసిసిప్పి నదికి ఉప నదులు. ఇలా అత్యంత దూరంగా ఉన్న ఉద్భవ స్థానం నుండి పొడుగును గణించినప్పుడు ఈ నదిని మిసిసిప్పి-మిసోరి-జెఫర్సన్గా వ్యవహరిస్తారు. నది ఉద్భవ స్థానాన్ని గుర్తించటం కూడా కొన్ని సార్లు కష్టమవుతుంది - ప్రత్యేకించి అశాశ్వత ప్రవాహాలు, బురద నేలలు లేదా మరే కొలనుల నుండి ఉద్భవించినప్పుడు. ఈ జాబితాలో పేరుతో సంబంధం లేకుండా సాతత్యంగా ఉన్న నీటి ప్రవాహము నది పొడుగుగా పరిగణించబడింది.

వెడల్పు పెరిగుతూ సముద్రంలో కలిసేటప్పుడు పెద్ద ముఖ ద్వారంగా ఏర్పడినప్పుడు సముద్రంలో సంగమం చేసే చోటు గుర్తించటం కూడా కష్టమే. దీనికి ఉదాహరణలు ప్లేట్ నది మరియు సెయింట్ లారెన్స్ నది. ఒకావంగో, హంబోల్ట్, మరియు కేర్న్ వంటి కొన్ని నదులకు సంగమం ఉండదు - అవి చాలా తక్కువ నీటి పరిమాణం గల ప్రవాహంగా మారి చివరికి ఇగిరిపోతాయి, లేదా జలమయస్తారాలలో కలిసి పోతాయి, లేదా వ్యవసాయానికి మళ్ళించబడతాయి. కొన్ని సార్లు ఇలాంటి నదులు అంతమయ్యే చోటు కాలాన్ని బట్టి కూడా మారుతుంది.

కొన్ని నదుల మొదలు కనుగొనడం కూడా కష్టమే. వ్యవసాయ క్షేత్రాల నుండి ఉద్భవించే మురుగు నీటి కాలువలు, గుంతల నుంచి ఉత్పన్నమయ్యే నదులలో వానల తర్వాత నీరు ఉంటుంది. దక్షిణ ఇంగ్లాండ్ లోని చిల్తర్న్స్ లాంటి సుద్దతో కూడిన (చవుడు) నేలల నుండి ఉద్భవించే నదుల మొదటి స్థాయి గమనం కాలాన్ని బట్టి మారే నీటి మట్టం పై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి నదులు వేసవి కాలంలో ఎండిపోయి ఉంటాయి. (వానాకాలం నుండి ప్రవహించే ఏరును చూడండి.)

పటం మాపకం వల్ల కూడా నది పొడుగు నిర్ధారించటం కష్టముతుంది. చిన్న మాపకం వాడే పటాలు (ఎక్కువ ప్రాంతాన్ని చూపించే పటం) పెద్ద మాపకం వాడే పటాల (తక్కువ ప్రాంతాన్ని చూపించే పటం) కన్నా నది ప్రవాహాన్ని సూచించే గీతలని సాధారనీకృతం (చదునుగా) చేస్తాయి. సాధారణంగా అందరూ ఒప్పుకునే నియమాన్ని బట్టి, నది ప్రవాహాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించే పాట మాపకం ఆ నది వెడల్పును కూడా సూచించగలిగేంత పెద్దదిగా ఉండాలి. నది పొడుగు తెలుసుకోవటానికి నది మధ్యన చిన్న పడవ నడిచే దారిని కొలవాలి.[ఉల్లేఖన అవసరం]

పూర్తి వివరాలతో కూడిన పటాలు ఉన్నప్పటికీ, నది పొడుగు యొక్క కొలతలో స్పష్థత లేకపోవచ్చు. ఒక నది నుంచి చీలిపోయి తిరిగి అదే నదిలో క్రింది భాగంలో కలిసే ప్రవాహ శాఖలు నదికి ఉండచ్చు. నది ఒడ్డున కొలిచామా లేదా నది మధ్య నుండి కొలిచామా అన్న దాని మీద కూడా పొడుగు ఆధారపడి ఉంటుంది. మధ్యలో సరస్సులు లేదా కొలనులు ఉంటే, దాని గుండా ప్రవహించే నది పొడుగు లెక్కించడం పై స్పష్టత లేదు. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు నదులని, సరస్సులని కూడా మార్చవచ్చు. నది పొడుగులో మార్పుకు ఇతర కారణాలు వరదలు రావటం, కోతకు గురి కావటం, ఆనకట్టలు, కరకట్టలు వంటివి నిర్మించటం, మరియు ప్రవాహాన్ని వంపులు లేకుండా మార్చటం. కాలక్రమంలో వక్రనదాలు సహజంగానో లేక కృత్రిమంగా తెగిపోవటంతో తిన్నగా కూడా అవుతూ ఉంటాయి. ఉదాహరణకు, 1766 నుండి 1885 మధ్య కాలంలో 18 గండ్లు పడటం వలన కైరో, ఇల్లినోయిస్ మరియు న్యూ ఆర్లియన్స్, లూసియానా ల మధ్య మిసిసిప్పి నది పొడుగు __218 miles (351 km) తగ్గింది.[5]

ఈ కారణాల వల్ల నది పొడుగును కచ్చితంగా కొలవటం అసాధ్యం కాకపోయినప్పటికీ కష్టమైన పనే. కచ్చితంగా లేని కొలతల కారణంగా నదుల పోడవులను సందేహాలకు అతీతంగా పోల్చటం కూడా కష్టమైనదే.

శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

1000 కి.మీ.ల కన్నా పొడుగున్న నదుల జాబితాసవరించు

క్రింద సూచించిన జాబితా సమాచారంని వాడుతున్నప్పుడు పుర్వోక్తి చర్చలని దృష్టిలో ఉంచుకోవాలి. నదులు లేదా నది వ్యవస్థ పొడుగు పై చాలా ఆధారాలు వివాదాస్పదమైన సమాచారాలు కలిగి ఉన్నాయి. వివిధ ఆధారాలు నుంచి వచ్చిన సమాచారంని స్పష్టత కోసం కొన్ని వాక్యాలుగా వాడారు.

ఖండాల రంగు సూచీ
ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా
నది పొడవు (కి.మీ.) పొడవు (మైళ్ళు) పరీవాహక ప్రాంతం (చ.కి.మీ.)[ఉల్లేఖన అవసరం] సగటు ప్రవాహం (మీ³/సె)[ఉల్లేఖన అవసరం] సంగమించే సాగరం/నది పరీవాహక ప్రాంతంలోని దేశాలు[ఉల్లేఖన అవసరం]
1. అమెజాన్ – ఉకయాలి – అపూరిమాక్ 6,992

(6,400)

4,345

(3,976)

7,050,000 209,000 అట్లాంటిక్ మహాసముద్రం బ్రెజిల్, పెరూ, బొలివియా, కొలంబియా, ఈక్వడార్, వెనెజులా, గుయానా
2. NileKagera[n 1] 6,853

(6,650)

4,258

(4,132)

3,254,555 2,800 మధ్యధరా సముద్రం ఇథియోపియా, ఎరిట్రియ, సుడాన్, యుగాండా, తంజానియా, కినియ, రవాండా, బురుండి, ఈజిప్ట్, కాంగో, దక్షిణ సూడాన్
3. యాంగ్జె

(Chang Jiang; Long River)

6,300

(6,418)

3,917

(3,988)

1,800,000 31,900 తూర్పు చైనా సముద్రం చైనా
4. మిసిసిపి–మిస్సోరి–జఫర్సన్ 6,275 3,902 2,980,000 16,200 మెక్సికో జలసంధి అమెరికా (98.5%), కెనడా (1.5%)
5. YeniseiAngaraSelenge 5,539 3,445 2,580,000 19,600 కర సముద్రం రష్యా (97%), మంగోలియా (2.9%)
6. Yellow River (Huang He) 5,464 3,395 745,000 2,110 Bohai సముద్రం చైనా
7. ObIrtysh 5,410 3,364 2,990,000 12,800 Gulf of Ob రష్యా, Kazakhstan, చైనా, మంగోలియా
8. ParanáRío de la Plata

[7]

4,880 3,030 2,582,672 18,000 Río de la Plata బ్రెజిల్ (46.7%), అర్జెంటైనా (27.7%), పరాగ్వే (13.5%), బొలీవియా (8.3%), ఉరుగ్వే (3.8%)
9. CongoChambeshi

(Zaïre)

4,700 2,922 3,680,000 41,800 అట్లాంటిక్ మహాసముద్రం కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, అంగోలా, కాంగో, టాంజానియా, కామెరూన్, జాంబియా, బురుండి, రువాండా
10. AmurArgun

(Heilong Jiang)

4,444 2,763 1,855,000 11,400 సముద్రం of Okhotsk రష్యా, చైనా, మంగోలియా
11. Lena 4,400 2,736 2,490,000 17,100 Laptev సముద్రం రష్యా
12. Mekong (Lancang Jiang) 4,350 2,705 810,000 16,000 దక్షిణ చైనా సముద్రం చైనా, Myanmar, Laos, Thailand, Cambodia, వియత్నామ్
13. MackenzieSlavePeaceFinlay 4,241 2,637 1,790,000 10,300 బ్యూఫోర్ట్ సముద్రం కెనడా
14. నైగర్ 4,200 2,611 2,090,000 9,570 Gulf of Guinea Nigeria (26.6%), Mali (25.6%), Niger (23.6%), Algeria (7.6%), Guinea (4.5%), కామెరూన్ (4.2%), Burkina Faso (3.9%), Côte d'Ivoire, Benin, Chad
15. బ్రహ్మపుత్ర – త్సాంగ్‌పో 3,848 2,391 712,035 19,800[8][9] గంగ భారతదేశం (58.0%), చైనా (19.7%), నేపాల్ (9.0%), బంగ్లాదేశ్ (6.6%), Disputed భారతదేశం/చైనా (4.2%), భూటాన్ (2.4%)
16. MurrayDarling 3,672[10] 2,282 1,061,000 767 దక్షిణ మహాసముద్రం Australia
17. TocantinsAraguaia 3,650 2,270 950,000 13,598 అట్లాంటిక్ మహాసముద్రం, అమెజాన్ బ్రెజిల్
18. Volga 3,645 2,266 1,380,000 8,080 కాస్పియన్ సముద్రం రష్యా
19. IndusSênggê Zangbo 3,610 2,250 960,000 7,160 అరేబియన్ సముద్రం పాకిస్తాన్ (93%), భారతదేశం, చైనా, కాశ్మీరు (Disputed region between పాకిస్తాన్, భారతదేశం and చైనా)
20. Shatt al-ArabEuphrates 3,596 2,236 884,000 856 Persian Gulf Iraq (60.5%), Turkey (24.8%), Syria (14.7%)
21. MadeiraMamoréGrandeCaineRocha 3,380 2,100 1,485,200 31,200 అమెజాన్ బ్రెజిల్, బొలీవియా, పెరూ
22. Purús 3,211 1,995 63,166 8,400 అమెజాన్ బ్రెజిల్, పెరూ
23. Yukon 3,185 1,980[11] 850,000 6,210 Bering సముద్రం అమెరికా (59.8%), కెనడా (40.2%)
24. Sãం Francisco 3,180*

(2,900)

1,976*

(1,802)

610,000 3,300 అట్లాంటిక్ మహాసముద్రం బ్రెజిల్
25. Syr DaryaNaryn 3,078 1,913 219,000 703 అరల్ సముద్రం Kazakhstan, Kyrgyzstan, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్
26. Salween (Nu Jiang) 3,060 1,901 324,000 3,153[12] అండమాన్ సముద్రం చైనా (52.4%), Myanmar (43.9%), Thailand (3.7%)
27. Saint LawrenceGreat Lakes 3,058 1,900[11] 1,030,000 10,100 Gulf of Saint Lawrence కెనడా (52.1%), అమెరికా (47.9%)
28. Rio Grande 3,057 1,900[11] 570,000 82 Gulf of Mexico అమెరికా (52.1%), Mexico (47.9%)
29. Lower Tunguska 2,989 1,857 473,000 3,600 Yenisei రష్యా
30. DanubeBreg

(డాన్au, Dunăre, Duna, Dunav, Dunaj)

2,888* 1,795* 817,000 7,130 నల్ల సముద్రం రుమేనియా (28.9%), హంగరీ (11.7%), ఆస్ట్రియా (10.3%), సెర్బియా (10.3%), జర్మనీ (7.5%), స్లోవేకియా (5.8%), బల్గేరియా (5.2%), క్రొయేషియా (4.5%),
31. Zambezi (Zambesi) 2,693* 1,673* 1,330,000 4,880 Mozambique Channel జాంబియా (41.6%), అంగోలా (18.4%), Zimbabwe (15.6%), Mozambique (11.8%), Malawi (8.0%), టాంజానియా (2.0%), Namibia, Botswana
32. Vilyuy 2,650 1,647 454,000 1,480 Lena రష్యా
33. Araguaia 2,627 1,632 358,125 5,510 Tocantins బ్రెజిల్
34. GangesHooghlyPadma

(Ganga)

2,620[13] 1,628 907,000 12,037[14] బంగాళాఖాతం భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, చైనా
35. Amu DaryaPanj 2,620 1,628 534,739 1,400 అరల్ సముద్రం ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మేనిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్
36. Japurá (Rio Yapurá) 2,615* 1,625* 242,259 6,000 అమెజాన్ బ్రెజిల్, కొలంబియా
37. NelsonSaskatchewan 2,570 1,597 1,093,000 2,575 Hudson Bay కెనడా, అమెరికా
38. పరాగ్వే (Rio పరాగ్వే) 2,549 1,584 900,000 4,300 Paraná బ్రెజిల్, పరాగ్వే, బొలీవియా, అర్జెంటైనా
39. Kolyma 2,513 1,562 644,000 3,800 తూర్పు Siberian సముద్రం రష్యా
40. Pilcomayo 2,500 1,553 270,000 పరాగ్వే పరాగ్వే, అర్జెంటైనా, బొలీవియా
41. Upper ObKatun 2,490 1,547 Ob రష్యా
42. Ishim 2,450 1,522 177,000 56 Irtysh Kazakhstan, రష్యా
43. Juruá 2,410 1,498 200,000 6,000 అమెజాన్ పెరూ, బ్రెజిల్
44. Ural 2,428 1,509 237,000 475 కాస్పియన్ సముద్రం రష్యా, Kazakhstan
45. Arkansas 2,348 1,459 505,000

(435,122)

1,066 మిసిసిపి అమెరికా
46. Colorado (పశ్చిమern U.S.) 2,333 1,450 390,000 1,200 Gulf of California అమెరికా, Mexico
47. Olenyok 2,292 1,424 219,000 1,210 Laptev సముద్రం రష్యా
48. Dnieper 2,287 1,421 516,300 1,670 నల్ల సముద్రం రష్యా, Belarus, Ukraine
49. Aldan 2,273 1,412 729,000 5,060 Lena రష్యా
50. UbangiUele[15] 2,270 1,410 772,800 4,000 Congo కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, Republic of Congo
51. Negro 2,250 1,398 720,114 26,700 అమెజాన్ బ్రెజిల్, వెనెజులా, కొలంబియా
52. Columbia 2,250 (1,953) 1,398 (1,214) 415,211 7,500 పసిఫిక్ మహా సముద్రం అమెరికా, కెనడా
53. PearlZhu Jiang 2,200 1,376 437,000 13,600 దక్షిణ చైనా సముద్రం చైనా (98.5%), Vietnam (1.5%)
54. Red (USA) 2,188 1,360 78,592 875 మిసిసిపి అమెరికా
55. Ayeyarwady (Irrawaddy) 2,170 1,348 411,000 13,000 అండమాన్ సముద్రం Myanmar, చైనా
56. Kasai 2,153 1,338 880,200 10,000 Congo అంగోలా, కాంగో
57. OhioAllegheny 2,102 1,306 490,603 7,957 మిసిసిపి అమెరికా
58. Orinoco 2,101 1,306 1,380,000 33,000 అట్లాంటిక్ మహాసముద్రం వెనెజులా, కొలంబియా, గుయానా
59. Tarim 2,100 1,305 557,000 Lop Nur P. R. చైనా
60. Xingu 2,100 1,305 అమెజాన్ బ్రెజిల్
61. Orange 2,092 1,300     అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ Africa, Namibia, Botswana, Lesotho
62. ఉత్త్తరern Salado 2,010 1,249 Paraná అర్జెంటైనా
63. Vitim 1,978 1,229 Lena రష్యా
64. Tigris 1,950 1,212 Shatt al-Arab Turkey, Iraq, Syria
65. Songhua 1,927 1,197 Amur P. R. చైనా
66. Tapajós 1,900 1,181 అమెజాన్ బ్రెజిల్
67. డాన్ 1,870 1,162 425,600 935 సముద్రం of Azov రష్యా, Ukraine
68. Stony Tunguska 1,865 1,159 240,000 Yenisei రష్యా
69. Pechora 1,809 1,124 322,000 4,100 Barents సముద్రం రష్యా
70. Kama 1,805 1,122 507,000 4,100 Volga రష్యా
71. Limpopo 1,800 1,118 413,000 భారతదేశంn Ocean Mozambique, Zimbabwe, దక్షిణ Africa, Botswana
72. Chulym 1,799 1,118 134,000 Ob రష్యా
73. Guaporé (Itenez) 1,749 1,087 Mamoré బ్రెజిల్, బొలీవియా
74. Indigirka 1,726 1,072 360,400 1,810 తూర్పు Siberian సముద్రం రష్యా
75. Snake 1,670 1,038 279,719 1,611 Columbia అమెరికా
76. Senegal 1,641 1,020 419,659 అట్లాంటిక్ మహాసముద్రం Guinea, Senegal, Mali, Mauritania
77. ఉరుగ్వే 1,610 1,000 370,000 అట్లాంటిక్ మహాసముద్రం ఉరుగ్వే, అర్జెంటైనా, బ్రెజిల్
78. Blue Nile 1,600 994 326,400 Nile Ethiopia, Sudan
78. Churchill 1,600 994 Hudson Bay కెనడా
78. Khatanga 1,600 994 Laptev సముద్రం రష్యా
78. Okavango 1,600 994 Okavango Delta Namibia, అంగోలా, Botswana
78. Volta 1,600 994 Gulf of Guinea Ghana, Burkina Faso, Togo, Côte d'Ivoire, Benin
83. Beni 1,599 994 283,350 8,900 Madeira బొలీవియా
84. Platte 1,594 990 మిస్సోరి అమెరికా
85. Tobol 1,591 989 Irtysh Kazakhstan, రష్యా
86. JubbaShebelle 1,580* 982* భారతదేశంn Ocean Ethiopia, Somalia
87. Içá (Putumayo) 1,575 979 అమెజాన్ బ్రెజిల్, పెరూ, కొలంబియా, ఈక్వడార్
88. Magdalena 1,550 963 263,858 9,000 Caribbean కొలంబియా
89. Han 1,532 952 యాంగ్జె P. R. చైనా
89. Kura/Mt'k'vari 1,515 941 188,400 575 కాస్పియన్ సముద్రం Turkey, Georgia, Azerbaijan
91. Oka 1,500 932 245,000 1,258 Volga రష్యా
92. Guaviare 1,497 930 Orinoco కొలంబియా
93. Pecos 1,490 926 Rio Grande అమెరికా
94. Murrumbidgee River 1,485 [16] 923 84,917 120 Murray River Australia
95. Upper YeniseiLittle Yenisei (Kaa-Hem) 1,480 920 Yenisei రష్యా, మంగోలియా
96. Godavari 1,465 910 312,812 3,061 బంగాళాఖాతం భారతదేశం
97. Colorado (Texas) 1,438 894 Gulf of Mexico అమెరికా
97. Río Grande (Guapay) 1,438 894 102,600 264 Ichilo బొలీవియా
99. Belaya 1,420 882 142,000 858 Kama రష్యా
99. CooperBarcoo 1,420 880 Lake Eyre Australia
101. Marañón 1,415 879 అమెజాన్ పెరూ
102. Dniester 1,411 (1,352) 877 (840) 72,100 310 నల్ల సముద్రం Ukraine, Moldova
103. Benue 1,400 870 Niger కామెరూన్, Nigeria
103. Ili (Yili) 1,400 870 Lake Balkhash P. R. చైనా, Kazakhstan
103. WarburtonGeorgina 1,400 870 365,000 Lake Eyre Australia
106. Sutlej 1,372 852 చీనాబ్ చైనా, భారతదేశం, పాకిస్తాన్
107. Yamuna 1,370 851 366,223 2,950 Ganges భారతదేశం
107. Vyatka 1,370 851 129,000 890 Kama రష్యా
109. Fraser 1,368 850 220,000 3,475 పసిఫిక్ మహా సముద్రం కెనడా
110. Grande 1,360 845 Paraná బ్రెజిల్
111. Brazos 1,352 840 Gulf of Mexico అమెరికా
112. Liao 1,345 836 Bohai సముద్రం P. R. చైనా
113. Lachlan River 1,338 [16] 831 84,700 49 Murrumbidgee River Australia
114. Yalong 1,323 822 యాంగ్జె P. R. చైనా
115. Iguaçu 1,320 820 Paraná బ్రెజిల్, అర్జెంటైనా
116. Olyokma 1,320 820 Lena రష్యా
117. ఉత్త్తరern DvinaSukhona 1,302 809 357,052 3,332 White సముద్రం రష్యా
118. Krishna 1,300 808 బంగాళాఖాతం భారతదేశం
118. Iriri 1,300 808 Xingu బ్రెజిల్
120. Narmada 1,289 801 అరేబియన్ సముద్రం భారతదేశం
121. Lomami[17] 1,280 795 Congo కాంగో
122. Ottawa 1,271 790 146,300 1,950 Saint Lawrence కెనడా
123. LermaRio Grande de Santiago 1,270 789 119,543 పసిఫిక్ మహా సముద్రం Mexico
124. ElbeVltava 1,252 778 148,268 711 ఉత్త్తర సముద్రం జర్మనీ, Czech Republic
125. Zeya 1,242 772 Amur రష్యా
126. Juruena 1,240 771 Tapajós బ్రెజిల్
127. Upper మిసిసిపి 1,236 768 మిసిసిపి అమెరికా
128. Rhine 1,233 768 185,000 [18] 2,330 ఉత్త్తర సముద్రం జర్మనీ (57.3%), Switzerland (15.1%), Netherlands (12.3%), France (12.2%), Luxembourg (1.4%), ఆస్ట్రియా (1.3%), Belgium (0.4%), Liechtenstein (0.1%), Italy (0.03%)
129. Athabasca 1,231 765 95,300 Mackenzie కెనడా
130. Canadian 1,223 760 Arkansas అమెరికా
131. ఉత్త్తర Saskatchewan 1,220 758 Saskatchewan కెనడా
132. Vaal 1,210 752 Orange దక్షిణ Africa
133. Shire 1,200 746 Zambezi Mozambique, Malawi
134. Nen

(Nonni)

1,190 739 Songhua P. R. చైనా
135. Kızıl River 1,182 734 115,000 400 నల్ల సముద్రం Turkey
136. Green 1,175 730 Colorado (పశ్చిమ అమెరికా) అమెరికా
137. Milk 1,173 729 మిస్సోరి అమెరికా, కెనడా
138. Chindwin 1,158 720 Ayeyarwady Myanmar
139. Sankuru 1,150 715 Kasai కాంగో
139. Wu 1,150 715 80,300 1,108 యాంగ్జె చైనా
140. Red (Asia) 1,149 714 143,700 2,640 Gulf of Tonkin చైనా, Vietnam
141. James (Dakotas) 1,143 710 మిస్సోరి అమెరికా
141. Kapuas 1,143 710 దక్షిణ చైనా సముద్రం Inడాన్esia
143. Desna 1,130 702 88,900 360 Dnieper రష్యా, Belarus, Ukraine
143. Helmand 1,130 702 Hamun-i-Helmand ఆఫ్ఘనిస్తాన్, Iran
143. Madre de Dios 1,130 702 125,000 4,915 Beni పెరూ, బొలీవియా
143. Tietê 1,130 702 Paraná బ్రెజిల్
143. Vychegda 1,130 702 121,000 1160 ఉత్త్తరern Dvina రష్యా
148. Sepik 1,126 700 77,700 పసిఫిక్ మహా సముద్రం Papua New Guinea, Inడాన్esia
149. Cimarron 1,123 698 Arkansas అమెరికా
150. Anadyr 1,120 696 Gulf of Anadyr రష్యా
150. Paraíba do Sul 1,120 696 అట్లాంటిక్ మహాసముద్రం బ్రెజిల్
152. Jialing River 1,119 695 యాంగ్జె P. R. చైనా
153. Liard 1,115 693 Mackenzie కెనడా
154. Cumberland 1,105 687 46,830 862 మిసిసిపి అమెరికా
155. White 1,102 685 మిసిసిపి అమెరికా
156. Huallaga 1,100 684 Marañón పెరూ
156. Kwango 1,100 684 263,500 2,700 Kasai అంగోలా, కాంగో
156. Draa 1,100 684 అట్లాంటిక్ మహాసముద్రం Morocco
159. Gambia 1,094 680 అట్లాంటిక్ మహాసముద్రం The Gambia, Senegal, Guinea
160. చీనాబ్ 1,086 675 Indus భారతదేశం, పాకిస్తాన్
161. Yellowstone 1,080 671 114,260 మిస్సోరి అమెరికా
161. Ghaghara 1,080 671 127,950 2,990 Ganges భారతదేశం, నేపాల్, చైనా
163. Huai River 1,078 670 270,000 1,110 యాంగ్జె చైనా
164. Aras 1,072 665 102,000 285 Kura Turkey, Armenia, Azerbaijan, Iran
165. Chu River 1,067 663 62,500 none Kyrgyzstan, Kazakhstan
166. Seversky డాన్ets 1,078 (1,053) 670 (654) 98,900 159 డాన్ రష్యా, Ukraine
167. Bermejo 1,050 652 పరాగ్వే అర్జెంటైనా, బొలీవియా
167. Fly 1,050 652 Gulf of Papua Papua New Guinea, Inడాన్esia
167. Kuskokwim 1,050 652 Bering సముద్రం అమెరికా
170. Tennessee 1,049 652 Ohio అమెరికా
171. Vistula 1,047 651 194,424 1,080 బాల్టిక్ సముద్రం Poland
172. OderWarta 1,045 649 118,861 550 బాల్టిక్ సముద్రం Poland, జర్మనీ, Czechia
173. Aruwimi[17] 1,030 640 Congo కాంగో
174. Daugava 1,020 634 87,900 678 Gulf of Riga Latvia, Belarus, రష్యా
175. Gila 1,015 631 Colorado (పశ్చిమern U.S.) అమెరికా
176. Loire 1,012 629 115,271 840 అట్లాంటిక్ మహాసముద్రం France
177. Essequibo 1,010 628 అట్లాంటిక్ మహాసముద్రం గుయానా
177. Khoper 1,010 628 61,100 150 డాన్ రష్యా
178. Tagus (Tajo/Tejo) 1,006 625 80,100 444 అట్లాంటిక్ మహాసముద్రం Spain, Portugal
179. Flinders River 1,004 [16] 624 109,000 122 Gulf of Carpentaria Australia

గమనికలుసవరించు

 • పొడుగు తర్వాత నక్షత్ర చిహ్నం ఉంటే, అది వివిధ మూలాల సరాసరి. మూలాలలో చెప్పబడిన పొడుగులో చాలా వ్యత్యాసం ఉన్నట్లయితే, అన్ని పొడుగులు కూడా జాబితాలో చూపబడ్డాయి. వాటిలోని వ్యత్యాసం చిన్నదే అయితే, ఆ పొడుగుల సరాసరి చూపబడింది.
 • అమెజాన్ మరియు నైలు నదులలో ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది అన్న అంశంపై వైజ్ఞానికుల మధ్య చర్చ ఉంది. నైలు నది పొడవైనదని సంప్రదాయబద్ధంగా పరిగణించేవారు. కాని ఇటీవలి కాలంలో వచ్చిన సమాచారం అమెజాన్ నది పోడుగైనదేమోనని సూచిస్తున్నాయి. ఈ తేడాలు ముఖ్యంగా ఇల్హ డి మరాజోకు దక్షిణంగా ఎక్కడి వరకు అమెజాన్ నదీ ప్రాంతంగా పరిగణించవచ్చుననే దాని పై ఆధారపడి ఉంది. ఎండిస్ పర్వతాలలో ఎక్కువ ఎత్తులో నిర్వహించిన పరిశోధనల నుండి ఉత్పన్నమై 2007 జూన్ 16 నాడు విడుదలైన కొత్త సాక్ష్యాల ప్రకారం "అమెజాన్ నైలు కన్నా 100 కి మీ పొడుగైనది. దీని ఆధార వాగులన్నిటి కన్నా పొడుగైన వాగు నేవడో మిసమి పర్వతాల ఉత్తర వాలులలో ఉత్పన్నమయ్యే కర్హుసంత వాగుగా నిర్ధారించారు. ఈ వాగు రియో అపురిమక్ లో కలుస్తుంది. "[19] అయితే, నేవడో మిసమిలో అమెజాన్ ఉద్భవిస్తుందని ఒక దశాబ్దం క్రితమే తెలిసింది (జసేక్ పల్కివిజ్ చూడండి). ఉపగ్రహం ఆధారంగా చేసిన కొలతలలో అమెజాన్ నది పొడుగు 6,400 కి. మీ. కన్నా మించలేదు.
 • సాధారణంగా వాడే ఆంగ్లం లోని పేరు వాడబడింది. స్వదేశీ భాషలో ఆ నది పేరు లేదా ఇతర అక్షర క్రమం ఉన్నట్లైతే అది కూడా ఇవ్వబడ్డాయి.
 • ఆయా దేశాలలో నది ప్రవహించే శాతం (సరిహద్దులతో సహా) వివాదాస్పదమైనది లేదా తెలియదు.
 
సైంట్ లుఈస్ కి ఉత్తరంలో ఉన్న మిస్సిస్సిప్పి నది.
 
న్యుయార్క్-క్యుబెక్ సరిహద్దు కూడా ఉన్న సైంట్ లారెన్స్ నది.

ప్రాచీన కాలంలో ఉన్నట్టుగా భావిస్తున్న నదుల వ్యవస్థలుసవరించు

అమెజాన్-కొంగోసవరించు

ఎండిస్ ఉవ్వెత్తుకు లేచే వరకు అమెజాన్ నదీక్షేత్రం పశ్చిమానికి పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవహించేది.[20]

అన్ని పక్కల నుంచి కొండ ప్రాంతాలతో చుట్టి ఉన్న కొంగో నదీక్షేత్రం, కిన్షాస తర్వాత వచ్చే లోయ గుండా బయటికి వస్తుంది. ఇక్కడే మాన్యంగా దగ్గర జలపాతాలు కూడా ఉన్నాయి. ఇలా ఉండటంతో కొంగో నదీక్షేత్రం ఇంతకు ముందు ఇంకా ఎత్తులో ఉండేదని, ప్రవాహపు క్రింది భాగాన్ని తొలగించిన తర్వాత ఇది పునరుజ్జీవితమైనదని అనిపిస్తోంది.

ఇప్పటి నుండి 200 మిలియన్ల సంవత్సరాల క్రితం (అనగా పెర్మియన్ మరియు త్రియసిక్ యుగాలలో) ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాలు ఒక్కటిగానే ఉండి, మధ్య సముద్రం ఉండేది కాదు. (ఖండ చలనం మరియు భూ ఉపరితల భాగ చలన శాస్త్రం చూడండి.) ఆ సమయంలో బహుశ కొంగో నది అమెజాన్ లోకి ప్రవహించి తుదికి పసిఫిక్ మహాసముద్రంలో కలిసేది. దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రం ఆవిర్భవించినప్పుడు మరుగైన భాగం కలుపు కొని, అమెజాన్ కొంగో వ్యవస్థ పొడుగు 12,000 కి.మీ. (7,500 మైళ్ళు) ఉండి ఉండవచ్చు.

పశ్చిమ సైబీరియ హిమనీనదీయ సరస్సు జలనిర్గమంసవరించు

క్రిందటి హిమ యుగం నాటికి ఈ నది పొడుగు బహుశ 10,000 కి.మీ. (6,000 మైళ్ళు). పశ్చిమ సైబీరియ హిమనీనదీయ సరస్సు చూడండి. మొంగోలియా లోని సేలెంగా నది దీని ఆధార వాగులన్నిటి కన్నా పొడుగైన వాగు. ఈ వాగు హిమ బంధ సరస్సుల మీదుగా, ఆరాల్, కాస్పియన్ సముద్రాల గుండా ప్రవహించి నల్ల సముద్రం వరకు వచ్చేది.

నైలుసవరించు

మయోసీన్ యుగంలో విరుంగా అగ్ని పర్వతాలు పెరిగి నైలు నదిని అడ్డుకునే వరకు, తంగాన్యికా సరస్సు ఉత్తర దిశగా జల నిర్గమం చేసి ఆల్బర్ట్ నైలు లోకి ప్రవహించేది. అప్పుడు నైలు నది పొడుగు దాదాపు 700 మైళ్ళు ఎక్కువగా ఉండేది. మయోసీన్ యుగం చివర వచ్చిన మెసినియా శకంలో ఉషరత సంక్షోభం సమయంలో మేడిటెర్రేనియన్ సముద్రం ఎండిపోయినప్పుడు నైలు నది ఉత్తర దిక్కుగా ప్రవహించి ఇంకో 100 మైళ్ళు ఎక్కువ పొడుగు ఉండి ఉండవచ్చు.

ఎరిదనోస్సవరించు

ప్లీస్తోసీన్ యుగం చివరలో బవెంశియన్ దశలో (రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం) బాల్టిక్ సముద్రం మొత్తం భూమి గానే ఉండే రోజులలో ఎరిందనోస్ ఓ పొడుగైన నదిగా ఉండేది. అప్పుడు ఈ నది దాదాపు 2700 కి. మీ.లు (1700 మైళ్ళు) పొడుగు ఉండి, ప్రస్తుతపు డానుబే నది కన్నా కొంచెం చిన్నదిగా ఉండేది. లప్లాండ్ లో మొదలై, బోత్నియ గల్ఫ్ మరియు బాల్టిక్ సముద్రం గుండా పశ్చిమ ఐరోపాకు చేరి ఉత్తర సముద్రం అంత పెద్ద మైదాన ప్రాంతంగా సముద్రంలో చేరేది. దీని ముఖద్వారం ప్రస్తుతం అమెజాన్ నది ముఖద్వారం అంత ఉండేది.

పోసవరించు

నైలు లాగే మెసినియా శకంలో ఉషరత సంక్షోభం సమయంలో పో నది ఆగ్నేయ దిక్కుకు ప్రవహించి అడ్రియటిక్ సముద్రం వరకు ఉండేది. దీనితో ప్రస్తుతమున్న 652 కి.మీ కన్నా రెండింతలు ఉండేది. వేడి సముద్ర భూతలం పై ప్రవాహం కాలాన్ని బట్టి ఈ పొడుగు మారుతూ ఉండేది.

వీటిని కూడా చూడండిసవరించు

 • డి నది, రో నది, మరియురేప్రు నది, ఇ మూడు నదులు ప్రపంచంలో చాలా చిన్న నదులుగా దావా చేస్తున్నయి.
 • సరస్సు
 • మహాసముద్రం
 • నది
 • జలమార్గం
 • జలనిర్గమన క్షేత్రాల జాబితా
 • నీటి విడుదలతో నదుల జాబితా

గమనికలు మరియు సూచనలుసవరించు

గమనికలు
 1. The Nile is usually said to be the longest river in the world, with a length of about 6,650 km,[4] and the Amazon the second longest, with a length of at least 6,400 km.[3] In recent decades debate has intensified over the true source and therefore the length of the Amazon River.[1][6] Brazilian and Peruvian Studies in 2007 and 2008 added the waterway from the Amazon's southern outlet through tidal canals and the Pará estuary of the Tocantins and then concluded that the Amazon has a length of 6,992 km and was longer than the Nile, whose length was calculated as 6,853 km.[2] However, as of 2010 the length of both rivers remains open to interpretation and continued debate.[3]
సూచనలు
 1. 1.0 1.1 "Amazon river 'longer than Nile'". BBC News. 16 June 2007. Retrieved 3 August 2010. Cite news requires |newspaper= (help)
 2. 2.0 2.1 "Studies from INPE indicate that the Amazon River is 140km longer than the Nile". Brazilian National Institute for Space Research. Retrieved 3 August 2010. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 "Amazon River". Encyclopædia Britannica. 2010. Retrieved 3 August 2010. Cite web requires |website= (help)
 4. 4.0 4.1 "Nile River". Encyclopædia Britannica. 2010. Retrieved 3 August 2010. Cite web requires |website= (help)
 5. యు.ఎస్ లో అతి పెద్ద నదులు, యు.ఎస్.భౌమ సర్వేక్షణ.
 6. Roach, John. "Amazon Longer Than Nile River, Scientists Say". National Geographic. Retrieved 4 March 2015. Cite web requires |website= (help)
 7. "Río de la Plata". Encyclopædia Britannica. Retrieved 11 August 2010. Cite web requires |website= (help)
 8. "Scientists pinpoint sources of four major international rivers". Xinhua News Agency. 22 August 2011. Retrieved 8 September 2015. Cite web requires |website= (help)
 9. "Brahmaputra River". Encyclopædia Britannica.
 10. "Longest Rivers". Geoscience Australia. Retrieved 4 March 2015. Cite web requires |website= (help)
 11. 11.0 11.1 11.2 J.C. Kammerer (1 September 2005). "Largest Rivers in the United States". US Geological Survey. Retrieved 25 January 2015. Cite web requires |website= (help)
 12. Syvitski, James P. M., Vörösmarty, Charles J., Kettner, Albert J., Green, Pamela. "Impact of Humans on the Flux of Terrestrial Sediment to the Global Coastal Ocean". మూలం నుండి 2006-09-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-02-27. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 13. Parua, Pranab Kumar (3 January 2010). The Ganga: water use in the Indian subcontinent. Springer. p. 272. ISBN 978-90-481-3102-0. Retrieved 17 May 2011.
 14. Ganges–Farakka
 15. Bossche, J.P. vanden; G. M. Bernacsek (1990). Source Book for the Inland Fishery Resources of Africa, Volume 1. Food and Agriculture Organization of the United Nations. p. 338. ISBN 978-92-5-102983-1.
 16. 16.0 16.1 16.2 Longest Rivers at Geoscience Australia
 17. 17.0 17.1 Bossche, J.P. vanden; G. M. Bernacsek (1990). Source Book for the Inland Fishery Resources of Africa, Volume 1. Food and Agriculture Organization of the United Nations. p. 333. ISBN 978-92-5-102983-1.
 18. If the Meuse is considered a tributary, the Rhine basin is 218,300 km².
 19. డైలీ టెలిగ్రాఫ్, సోమవారం 18 జును 2007, 18వ పేజి
 20. "Amazon river flowed into the Pacific millions of years ago". mongabay.com. Retrieved 2006-02-27. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు