పొదలకొండపల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


పొదిలికొండపల్లి (పొదలకుంటపల్లె), ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523357., ఎస్.ట్.డి.కోడ్ = 08405.

పొదలకొండపల్లి
రెవిన్యూ గ్రామం
పొదలకొండపల్లి is located in Andhra Pradesh
పొదలకొండపల్లి
పొదలకొండపల్లి
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం895 హె. (2,212 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,494
 • సాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata
పొదలకొండపల్లి గ్రామదృశ్యం.
పొదలకొండపల్లిలోని వీరాంజనేయస్వామి దేవాలయం.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు

మండలం.==గ్రామంలో విద్యా సౌకర్యాలు==

బెల్లంకొండ సుధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇ.డి)సవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాల విద్యార్థి వీరనాగిరెడ్డి, కేంద్రప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక Inspire అవార్డుకి ఎంపికైనాడు. ఇతనికి 5వేల రూపాయల నగదు పారితోషికం అందజేశారు. [2]

గ్రామ పంచాయతీసవరించు

తిరుపతి పల్లె గ్రామం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ కోదండరామస్వామి ఆలయంసవరించు

ఈ గ్రామంలోని కృష్ణంరాజుపల్లెలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, జూన్-2 సోమవారం నాదు, విగ్రహ, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా, గ్రామంలో, 2015, మే నెల-20వ తేదీ, బుధవారంనాడు, ఎడ్ల బలప్రదర్శనను నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో శ్రీమతి యంబాడి అంకమ్మ అను ఒక శతాధిక వృద్దురాలు ఉన్నారు. ఈమె, 105 సంవత్సరాల వయసులో, 2015, మార్చి-15వ తేదీనాడు, వడదెబ్బకు గురై కన్నుమూసినారు [4]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,494 - పురుషుల సంఖ్య 1,238 - స్త్రీల సంఖ్య 1,256 - గృహాల సంఖ్య 664;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,551.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,355, మహిళల సంఖ్య 1,196, గ్రామంలో నివాస గృహాలు 548 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 895 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-17; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-3;5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-16; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-21వతేదీ; 6వపేజీ.