పొన్నేరి రైల్వే స్టేషను
చెన్నై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లోని చెన్నై సెంట్రల్-గుమ్మిడిపూండి రైలు మార్గములోని రైల్వే స్టేషన్లలో పొన్నేరి రైల్వే స్టేషను ఒకటి. చెన్నై శివారు ప్రాంతం పొన్నేరి, పరిసర ప్రాంతానికి ఇది పనిచేస్తుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15 మీటర్ల ఎత్తులో ఉంది.
పొన్నేరి రైల్వే స్టేషను | |
---|---|
చెన్నై సబర్బన్ రైల్వే, దక్షిణ రైల్వే స్టేషను | |
General information | |
ప్రదేశం | పొన్నేరి , చెన్నై, తమిళనాడు |
అక్షాంశరేఖాంశాలు | 13°19′57″N 80°11′56″E / 13.33250°N 80.19889°E |
యాజమాన్యం | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు |
లైన్లు | చెన్నై సబర్బన్ రైల్వే |
ప్లాట్‌ఫాములు | 4 ప్లాట్ ఫారములు |
ట్రాకులు | 5 రైలు మార్గములు |
Construction | |
Structure type | ప్రామాణికం - గ్రౌండ్ |
Parking | ఉంది |
Other information | |
స్టేషన్ కోడ్ | PON |
Fare zone | దక్షిణ రైల్వే |
History | |
Electrified | 13 ఏప్రిల్ 1979[1] |
Previous names | దక్షిణ భారతీయ రైల్వే |
చరిత్ర
మార్చుపొన్నేరి రైల్వే స్టేషను వద్ద ఉన్న రైలు మార్గములు, చెన్నై సెంట్రల్-గుమ్మిడిపూండి రైలు మార్గము విభాగం విద్యుద్దీకరణతో, 13 ఏప్రిల్ 1979 న విద్యుద్దీకరణ చేయబడ్డాయి.[1]
ఇవి కూడా చూడండి
మార్చు- చెన్నై రైల్వే స్టేషన్లు
- చెన్నై ఎగ్మోర్
- చెన్నై బీచ్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.