పోతుగడ్డ
పోతుగడ్డ 2025లో విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. 24 సినిమా స్ట్రీట్ బ్యానర్‌పై ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రక్ష వీరమ్ దర్శకత్వం వహించాడు. ఆడుకలం నరేన్, శత్రు, పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 20న విడుదల చేయగా, జనవరి 30 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2][3]
పోతుగడ్డ | |
---|---|
దర్శకత్వం | రక్ష వీరమ్ |
రచన | రక్ష వీరమ్ |
నిర్మాత | అనుపమ చంద్ర కోడూరి, డా. జి. శరత్ చంద్రరెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాహుల్ శ్రీవాత్సవ్ |
కూర్పు | ఎస్.జె. శివకిరణ్ |
సంగీతం | మార్కస్ |
నిర్మాణ సంస్థ | 24 సినిమా స్ట్రీట్ |
విడుదల తేదీ | 30 జనవరి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆడుకలం నరేన్
- శత్రు
- పృథ్వీ దండమూడి
- విస్మయ శ్రీ
- ప్రశాంత్ కార్తీ
- ఆద్విక్ బండారు
- వెంకీ
సాంకేతిక నిపుణులు
మార్చు- పాటలు : శ్రవణ్ భరద్వాజ్
- ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
- కొరియోగ్రాఫర్: రాజ్ కృష్ణ
మూలాలు
మార్చు- ↑ "'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?". ABP Desham. 30 January 2025. Archived from the original on 1 February 2025. Retrieved 1 February 2025.
- ↑ "నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్". Hindustantimes Telugu. Hindustantimes Telugu. 18 January 2025. Retrieved 1 February 2025.
- ↑ "ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే". 27 January 2025. Archived from the original on 27 January 2025. Retrieved 27 January 2025.