పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు

తపాలా కార్యాలయంలోని ధరలు (పోస్టల్ ధరలు)సవరించు

వస్తువు / సేవ పేరు వివరము ధర
ఉత్తరం ఒక్కటి రూ. పై
ఉత్తరం 20 గ్రాముల వరకు 5.00
ఉత్తరం ఎక్కువైన ప్రతీ 20 గ్రాములకు 5.00
ఇన్‌‌లాండ్ లెటరు ఒక్కటి 2.50
పోస్ట్ కార్డు ఒక్కటి 0.50
పోస్ట్ కార్డు జంట (రిప్లై పోస్ట్ కార్డు) 1.00
పోస్ట్ కార్డు ముద్రించినది (కంపెనీల పేర్లు వగైరా) 6.00
పోస్ట్ కార్డు పోటీలకు పంపే కార్డులు 10.00
బుక్ పోస్టు (సాంపిల్ పేకెట్స్, పుస్తకాల రూపంలో ఉండేవి) 50 గ్రాముల వరకు 4.00
బుక్ పోస్టు (సాంపిల్ పేకెట్స్, పుస్తకాల రూపంలో ఉండేవి) ఎక్కువైన ప్రతీ 50 గ్రాములకు 3.00
మనీ ఆర్డర్ కమిషను ప్రతీ 20 రూపాయలకు (లేదా)
20 రూపాయల భాగానికి
(వెయ్యి రూపాయలకు మించకుండా)
1.00
మనీ ఆర్డర్ ఫారం ఒకటి 0.25
పోస్టల్ ఆర్డరు కమిషను ప్రతీ 10 రూపాయలకు (లేదా)
10 రూపాయల భాగానికి
1.00
ఇన్సూరెన్స్ ప్రతీ 200 రూపాయలకు (లేదా)
200 రూపాయల భాగానికి
10.00
ఇన్సూరెన్స్ ఎక్కువైన ప్రతీ 100 రూపాయలకు (లేదా)
100 రూపాయల భాగానికి
(5000 రూపాయలు మించకుండా)
6.00
పార్సెల్ 500 గ్రాముల వరకు 19.00
పార్సెల్ ఎక్కువైన ప్రతీ 500 గ్రాముల వరకు(లేదా)
500 గ్రాముల భాగానికి
16.00
రిజిస్ట్రేషన్ ఫీజు ఒక వస్తువుకి 17.00
తిరుగు రసీదు ఫారం ఫీజు (అకనాలెడ్జ్‌మెంటు) ఒక వస్తువుకి 3.00
సర్టిఫికెట్ ఆఫ్ పోస్టింగ్ 3 వస్తువులు గాని, అంతకు తక్కువ గాని 3.00
వి.పి (వేల్యూ పెయిడ్) ధరలు రూ.1 నుంచి రూ.20 వరకు 2.00
వి.పి (వేల్యూ పెయిడ్) ధరలు రూ.20 నుంచి రూ.50 వరకు 3.00
వి.పి (వేల్యూ పెయిడ్) ధరలు రూ.50 మించినట్లు అయితే 5.00
టెలిగ్రాము ధరలు ఆర్డినరీ (సాధారణ) టెలిగ్రాము (10 మాటల వరకు) 3.50
టెలిగ్రాము ధరలు ఎక్స్‌ప్రెస్ (అసాధారణ) టెలిగ్రాము (10 మాటల వరకు) 7.00
ఫోనోగ్రాము ధరలు ఏ రకమైన టెలిగ్రాము అయినా సరే 2.00

స్పీడ్ పోస్టు ధరల వివరాలుసవరించు

దూరం (కిలోమీటర్లలో) 50 గ్రాముల వరకు 51 నుంచి 200 గ్రాముల వరకు 201 నుంచి 500 గ్రాముల వరకు ఎక్కువైన ప్రతీ 500 గ్రాములకు
(లేదా) 500 గ్రాముల భాగానికి
స్థానికంగా (లోకల్) 12.00 * 20.00 20.00 5.00
200 కి.మీ వరకు 25.00 * 25.00 40.00 7.50
201 నుంచి 1000 కి.మీ. వరకు 25.00 * 30.00 45.00 15.00
1001 నుంచి 2000 కి.మీ. వరకు 25.00 * 50.00 70.00 30.00
2000 కి.మీ. దాటితే 25.00 * 60.00 80.00 40.00
* సర్వీసు పన్ను, ఎడ్యుకేషన్ పన్ను కలిపిన తరువాత ధరలు.

లింకులుసవరించు