సాలూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి ప్రముక సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ |
|||
పంక్తి 17:
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]],[[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్ ,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్,
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు వున్నాయి....
ఇక్కడ ప్రదానంగా లారి
పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్తానంలో వుంది.
మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ
ఆంద్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన [[అరకు]] వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి.
సాలూరు [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]లోని ఒక నియోజకవర్గం.
ప్రముక సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారి పుట్టినది ఇక్కడే ..
[[
[[దస్త్రం:Saluru|thumbnail|center|saluru]]
]]
ఘంటసాల గారు కూడా ఇక్కడే శ్రీ పట్రయుని సీతారామశాస్త్రి గారి దగ్గర సంగిత విద్యను నేర్చుకున్నారు ..
==పురపాలక సంఘం==
|