"చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

2,288 bytes added ,  7 సంవత్సరాల క్రితం
వృక్షో రక్షతి రక్షితః లోని విషయం విలీనం చేసితిని.
చి (Wikipedia python library)
(వృక్షో రక్షతి రక్షితః లోని విషయం విలీనం చేసితిని.)
==
===== శీర్షిక పాఠ్యం =====
==
{{విస్తరణ}}
[[దస్త్రం:Banyan Tree Growth.jpg|centreright|thumb|500px250px|తాటిచెట్టు మీద మొలిచిన చిన్న [[మర్రి]] మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి.]]
 
{{clear}}
[[దస్త్రం:1859-Martinique.web.jpg|thumb|right|200px|కొబ్బరి చెట్టు]]
చెట్టు [[మొక్క]] కన్నా పెద్దది. మధ్యలో [[మాను]] పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని [[మొక్కలు]] అంటాము.
== వివిధరకాల చెట్లు వాటి పేర్లు ==
[[మద్ది]], [[వేప]], [[చింత]], [[మామిడి]], [[చందనం]], [[మర్రి]], [[రావి]],[[పనస]], [[జామ]], [[కానుగ]], [[ఉసిరి]]
==వృక్షో రక్షతి రక్షితః ==
[[File:Tree Save Life Save YVSREDDY.JPG|250px|thumb|వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.]]
'''వృక్షో రక్షతి రక్షితః'''’అనగా [[చెట్టు]]ను మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
 
[[హిందూ]] దేవాలయాలలో ఒక [[మంత్రం]] వలె ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. అంతేకాక దేవాలయాలలో వృక్షాలను పెంచి వాటిని కూడా [[దేవత]]లను పూజించినట్లే పూజిస్తారు. చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి అనే భావన ఈ వాక్యంతో మానవుల మనసులలో దృఢ పడుతుంది. స్వార్థం కోసం అక్రమంగా చెట్లను నరికే వారిని ఈ వాక్యం సక్రమ మార్గంలో నడిచేలా చేస్తుంది. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ అవశ్యకతను ఈ వాక్యం తెలియజేస్తుంది.
 
వాతావరణ కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యమునకు ఈ వాక్యం యొక్క ప్రచారం చాలా ఉపయోగపడింది.
== వివిధ రకాల చెట్ల బొమ్మలు ==
 
 
<gallery>
బొమ్మ:Amla tree.JPG|[[ఉసిరి]] చెట్టు
బొమ్మ:Oil Palm Gardens.JPG|[[పామాయిల్]] తోట
</gallery>
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
== ఇతరబయటి లింకులు ==
* [http://sampradayam.wordpress.com/2011/11/05/%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8B-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A4%E0%B0%83/ వృక్షో రక్షతి రక్షితః by నాగవరపు రవీంద్ర]
 
[[వర్గం:చెట్లు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1000367" నుండి వెలికితీశారు