దత్త జయంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|date2013=16 December
}}
దత్తాత్రేయని జన్మదినాన్ని [[మార్గశిర పౌర్ణమి]] రోజున '''దత్త జయంతిగాజయంతి'''గా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే [[దత్తాత్రేయుడు]]. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.<ref name="Dwivedi2006">{{cite book|author=Dr. Bhojraj Dwivedi|title=Religious Basis Of Hindu Beliefs|url=http://books.google.com/books?id=7wmqKuHFWWgC&pg=PA125|accessdate=10 December 2012|year=2006|publisher=Diamond Pocket Books (P) Ltd.|isbn=978-81-288-1239-2|pages=125–}}</ref><ref name="Sehgal1999">{{cite book|author=Sunil Sehgal|title=Encyclopaedia of Hinduism: C-G|url=http://books.google.com/books?id=zWG64bgtf3sC&pg=PA501|accessdate=10 December 2012|year=1999|publisher=Sarup & Sons|isbn=978-81-7625-064-1|pages=501–}}</ref>
 
దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/దత్త_జయంతి" నుండి వెలికితీశారు