అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84:
కలిమి విహీనులను నొక్కగతి జూడకుమీ
ఇలనెల్ల జనుల బిడ్డల
వలెజూడుము కన్నతల్లివై యధికారీ!
21. ఇచ్చకములాడి లంచము
లిచ్చుచు బరవస్తుధనములెల్ల హరింపన్
గుచ్చితబుద్ధిని వత్తురు
మచ్చిక సేరంగనీకుమా యధికారీ!
22 . నీ యందభిమానముతో
నీయరు సుమ్మొరులు ధనము లీవేరుగుము నీ
వాయుద్యోగము సేయుట
చేయిత్తురు స్వార్ధ బుద్ధిచే నధికారీ!
23 . పరిమితంబగు నధికారము
బరహితమును బెంపు దేశ భాగ్యోదయమున్
జిరతర యశంబు గోరుచు
ధర వినియోగించుటే ముదంబధికారీ!
 
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు